MICROSOFT ఇద్దరు విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు

0
10

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు టీ హబ్ నిర్వహించిన గ్లోబల్ స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు (బీఎస్‌ఈఏ) విజేతల ఎంపిక సోమవారం పూర్తయ్యింది. వెన్నెల, శ్రీవాత్సవ అనే ఇద్దరు విద్యార్థులను జీఎస్‌ఈఏ ఎంపిక చేసింది. వీరికి 10 లక్షల నగదు బహుమతితోపాటు అంతర్జాతీయ వేదికలకు సంబంధించిన ఆహ్వానాలను టీహబ్ సీఈవో జే కృష్ణన్, ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు వంశీ మద్దిపట్ల అందజేశారు.

LEAVE A REPLY