రహదారులను నిర్మించేందుకు సన్నాహలు : చైనా

ప్రభుత్వం సరిహద్దుల్లోని 44 వ్యూహాత్మక రహదారులను నిర్మించేందుకు సన్నాహలు చేస్తోంది. చైనా పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని కీలక రహదారులను నిర్మించనుంది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నివేదికలో ఈ విషయాలను పేర్కొన్నారు. భద్రతా దళాలను...

కాగా ఎన్నికల ఫలితాలను ప్రతిపక్ష ఎన్‌యూఎఫ్‌ కూటమి తిరస్కరించింది. ‘ఈ ఫలితాలను మేం అంగీకరించట్లేదు....

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ట్రాఫిక్‌ పోలీసులు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బేగంపేట పైవంతెన మినహా అన్ని పైవంతెనలపై సోమవారం...

యూపీలో పట్టపగలు దారుణం

పట్టపగలు కొందరు దుర్మార్గులు ఓ మహిళను దారుణంగా కొట్టి, వివస్త్రను చేశారు. తోడేళ్లలా వెంటపడి నడివీధిలో పరుగులు పెట్టించారు. ఆ నిస్సహాయురాలు తీవ్రంగా భయకంపితురాలైంది. దీన్ని ఆ ఊరంతా చూసింది తప్ప అడ్డుకునే ప్రయత్నం...

నేడు కేరళలో బంద్

తిరువనంతపురం: శబరిమల కర్మ సమితి అనే సంస్థ సహా పలు సంఘాలు నేడు కేరళ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. సంఘ్‌ పరివార్‌ సీనియర్‌ నేత అయిన ఓ మహిళను అరెస్ట్‌ చేయడానికి నిరసన...

తొలి టీ20లో పాక్‌ చేతిలో ఆసీస్‌ చిత్తు

అబుదాబి: ఇమాద్‌ వసీం (3/20), షాహీన్‌ షా (2/23), ఫహీమ్‌ అష్రాఫ్‌ (2/10) విజృంభించడంతో ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పాకిస్థాన్‌ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన...

శబరిమలలో ఉద్రిక్తత

ఆందోళనల మధ్యే హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా జర్నలిస్టు కవిత శిరస్త్రాణం ధరించి దేవుడి సన్నిధానాన్ని చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈమెకు 300 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చారు. మరో మహిళ అయ్యప్ప మాల...

ఘనంగా ప్రారంభమైన ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

ఆతిథ్య రష్యా ప్రపంచకప్‌ సాకర్‌లో ఘనమైన బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో ఇగార్‌ అకిన్‌ఫీవ్‌ సారథ్యంలోని రష్యా ఏకంగా 5-0 స్కోరుతో సౌదీ అరేయాను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్‌...

రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త!

‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తోన్న నేపథ్యంలో నటనకు స్వస్తి పలకబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘కాలా’ తర్వాత ఆయన కేవలం ఒక చిత్రంలో మాత్రమే నటిస్తారని, దాని తర్వాత నటించరని అన్నారు....

తల్లీబిడ్డల రక్షణకు ప్రభుత్వం పూర్తి సాయం

ప్రసవ మరణాలు తెలంగాణలో ఉండకూడదు.. తల్లీబిడ్డలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి.. పేద మహిళలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవించాలి.. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను...

టీడీపీలో ఈ నేతలిద్దరు బద్ద శత్రువులుగా ఎందుకు మారారు..?

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఈ ఇద్దరు నేతలకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ ఇప్పుడు బద్ద శత్రువులుగా ఎందుకు మారారన్నదే ఈ...