ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యాసంస్థల్లో మొత్తం 11,666 పోస్టుల

నిరుద్యోగులపై రాష్ట్రప్రభుత్వం వరాలు కురిపిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 11,666 పోస్టుల భర్తీకి ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వీటిని మూడేండ్లలో విడుతలవారీగా రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ పద్ధతు ల్లో భర్తీ చేయాలని...

బడికి తగ్గుతున్న బుడుతలు

రాష్ట్రంలో ప్రభు త్వ, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటికేడాది తగ్గుతూ వస్తున్నది. 1వ తరగతిలో 2006-07 విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు 111.97 శాతం కాగా......

పోలీస్ శాఖకు సీఎం కేసీఆర్ కితాబు

రాష్ట్రంలో క్రైం రేటు గణనీయంగా తగ్గిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇదే సమయంలో నేరం చేసిన వారిపట్ల పోలీసులు మానవతా కోణం ప్రదర్శించి వారిలో మార్పు తెస్తున్నారని ఆయన మెచ్చుకున్నారు. శుక్రవారం...

యాదగిరిగుట్టలో 20 గుడిసెలు దగ్ధం

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలకు 20 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడిసెలలో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో మాత్రమే బయటపడ్డారు గుడిసెవాసులు. బాధితులంతా సన్‌షైన్...

వరకట్న వేధింపుల కేసులో రంభకు సమన్లు

వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరుకావాలని బుధవారం సినీ నటి రంభకు బంజారాహిల్స్ పోలీసులు సమన్లు అందజేశారు. వరకట్నం కోసం వేధిస్తున్నారని శ్రీనివాసరావు భార్య పల్లవి తన భర్త, రంభ, మామ వెంకటేశ్వరరావు,...

నలుగురు మెచ్చేలా విద్యారంగంలో మార్పులు

సీఎం కేసీఆర్ నేతృత్వంలో నలుగురు మెచ్చే లా విద్యారంగంలో మార్పులు చేస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బుధవారం సిద్దిపేటలో టీపీటీఎఫ్ ప్రథమ విద్యామహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సావనీర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు....

ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు

టీఆర్‌ఎస్ నేత సయ్యద్ ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు బుధవారం షాద్‌నగర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనను పరామర్శించారు. రాష్ట్ర ప్రణాళికా...

మూసీకిరు వైపులా రహదారులు

ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో మూసీనదికి ఇరువైపులా రహదారులు నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూసీ నది మధ్యనుంచి నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను...

బడ్జెట్ ప్రతిపాదనలివ్వండి

మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జిల్లా కలెక్టర్లు అనునిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మైనారిటీల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని...

సాకారం దిశగా 30 ఏండ్ల కల

సదర్‌మాట్ బరాజ్ 30 ఏండ్ల కల అని, దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే ప్రజలే తరిమి కొట్టాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా మామడ...