ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు

టీఆర్‌ఎస్ నేత సయ్యద్ ఇబ్రహీం మాతృమూర్తి అంత్యక్రియలు బుధవారం షాద్‌నగర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పాల్గొని ఆయనను పరామర్శించారు. రాష్ట్ర ప్రణాళికా...

మూసీకిరు వైపులా రహదారులు

ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రయాణదూరాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో మూసీనదికి ఇరువైపులా రహదారులు నిర్మించనున్నారు. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూసీ నది మధ్యనుంచి నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను...

బడ్జెట్ ప్రతిపాదనలివ్వండి

మైనారిటీ సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో జిల్లా కలెక్టర్లు అనునిత్యం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మైనారిటీల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో కేటాయించాల్సిన నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని...

సాకారం దిశగా 30 ఏండ్ల కల

సదర్‌మాట్ బరాజ్ 30 ఏండ్ల కల అని, దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే ప్రజలే తరిమి కొట్టాలని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా మామడ...

పెరిగిన యాసంగి సాగు

రెండేండ్లపాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడిన తెలంగాణ రైతాంగం.. గత వానాకాలంలో సాధారణ స్థాయికి మించి సమృద్ధిగా కురిసిన వర్షాలు.. ఫలితంగా నిండుకుండల్లా మారిన జలాశయాలు ఇస్తున్న భరోసాతో పెద్ద ఎత్తున...

కాగజ్‌నగర్‌లో పులులు మాయం!

సిర్పూర్, కాగజ్‌నగర్‌లలోని టైగర్ కారిడార్లలో సందడి చేసిన పెద్దపులులలో కొన్నింటి జాడ కనిపించడం లేదు. గత కొన్నిరోజులుగా మూడు పులులు కాగజ్‌నగర్ అడవుల నుంచి కనుమరుగైనట్టు తెలుస్తున్నది. వాటి అడుగుజాడల కోసం అధికారులు...

యాభై ఏండ్ల అభివృద్ధే లక్ష్యంగా ఓయూ ఉత్సవాలు

దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) శతాబ్ది ఉత్సవాలకు, అభివృద్ధికి కార్యాచరణ సిద్ధమైంది. వచ్చే 50 ఏండ్లలో ఓయూ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి...

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా వినోద్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

దక్షిణ మధ్య రైల్వే జీఎంగా వినోద్‌కుమార్ యాదవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని రైల్ వికాస్ నిగమ్‌లో ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టుల విభాగంలో...

ఐనవోలు బ్రహ్మోత్సవాలకు రండి

ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రగతి...

హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు

కరీంనగర్ జిల్లాలోని ప్రతి హాస్టల్‌లో బయోమెట్రిక్ యంత్రాలు, బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాచ్‌మెన్లను నియమిస్తామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో పలుశాఖల్లో...