కేసీఆర్ ఆశ.. ఆశాభంగం మరో ఆత్మహత్య జరగరాదు

రైతుబంధు’ పెట్టుబడి సాయం అందలేదని ఓ రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం సత్యగామలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌ తెలిపిన వివరాల...

ఘట్కేసర్ లోమరోసారి పరువు హత్య కలకలం

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం.. కొండాపూర్ రెవెన్యూ గ్రామపరిధిలో బయటపడిన పరువు హత్య… స్థానికంగా కలకలం… హత్యకు గురైన వారు వరంగల్ జిల్లాకు, బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత బి...

స్వైన్‌ప్లూ జనవరిలో మూడు కేసులు నమోదు

స్వైన్‌ప్లూ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలో జనవరిలో మూడు కేసులు నమోదు కావడం వైద్య ఆరోగ్యశాఖను ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం వీరిలో ఇద్దరు కొలుకోగా ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు....

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ ఆత్మహత్య కంటే ముందు సూర్య అనే వ్యక్తి తో...

రాహుల్ తో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల భేటీ

త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో  వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల  కాంగ్రెస్ నాయకులతో సమావేశం...

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్

కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు ఒక్కరే ప్రమాదకరమైన వ్యక్తి అని చెబుతూ .. కేటీఆర్ ఫెయిర్ పొలిటీషియన్ అని సర్టిఫై చేశారు. హరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించిన మాట...

గుర్తు తప్పుగా రావడంతో పోలింగ్‌ వాయిదా

నిజామాబాద్‌ : తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం జిల్లాపల్లిలో పంచాయతీ పోలింగ్‌ వాయిదా పడింది. సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో...

ఆలస్యంగా పోలింగ్

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో వాయిదా పడ్డ వార్డులకు కూడా నేడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జనవరి 25న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్...

మహబూబ్‌నగర్‌ కృష్ణాలో దారుణం

మహబూబ్‌నగర్‌ కృష్ణా మండలంలోని ముడు‌మాల్‌ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. స్వయనా కొడలిని రోకలి బండతో కొట్టి మామ హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ముడు‌మాల్‌ గ్రామానికి చెందిన...

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ!

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణికురాలి బ్యాగులో నుంచి బంగారం, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌...