ఇబ్రహింపట్నంకు బయలుదేరిన సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లి నివాసం నుంచి విజయవాడ ఇబ్రహింపట్నంకు బయలుదేరి వెళ్లారు. ఇబ్రహింపట్నంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకాన్ బ్రిడ్జ్‌కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు....

ధాన్యం రవాణా వేగవంతం చేయాలి

జిల్లాలో మార్కెఫెడ్, సివిల్‌ సప్లయ్‌ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కల రవాణాను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి మార్కెట్‌ యార్డులోని మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం...

20 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో

టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, వాంకుడోతు తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్...

తల్లీబిడ్డల రక్షణకు ప్రభుత్వం పూర్తి సాయం

ప్రసవ మరణాలు తెలంగాణలో ఉండకూడదు.. తల్లీబిడ్డలు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి.. పేద మహిళలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవించాలి.. ఇందుకు తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను...

హరీశ్‌రావుపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీశ్‌రావుపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ టీఆర్‌ఎస్వీ నాయకులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులుగా ఫేస్‌బుక్‌లో ప్రశాంత్‌...

ముగ్గురిని మింగిన పాడు ఇల్లు

పేట్‌బషీరాబాద్:పాడుబడిన ఇల్లు కూల్చివేతలో అపశృతి చోటుచేసుకుంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఇంటి యజమాని చేసిన తప్పిదం వల్ల మూడు కుటుంబాలు రోడున పడ్డాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, దవాఖానకు తరలిస్తుండగా...

కాంగ్రెస్ మేనిఫెస్టోను టీఆర్ఎస్ కాపీ కొట్టిందా?

సెప్టెంబర్ 6న తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. 105 మంది అభ్యర్థుల పేర్లను కూడా అదే రోజు ప్రకటించి ఉత్సాహంగా ఎన్నికల బరిలో దూకారు. తర్వాత పాక్షిక మేనిఫెస్టోను మాత్రమే ప్రకటించిన...

ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్న ఈబీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణలు కోరాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు కోసం లోక్ సభలో పట్టుబట్టాలని సూచించారు. తెలంగాణలో ముస్లీంలకు 12...

జల వివాదాలన్నీ ఒకే ట్రిబ్యునల్‌కు!

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికి వేర్వేరుగా ఉన్న ట్రిబ్యునళ్ళన్నింటినీ రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం బుధవారం...

సర్కారు దవాఖానలో కలెక్టర్ కూతురు ప్రసవం

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని ములుగు ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి కూతురు ప్రగతి ప్రభుత్వ దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ...