తెలంగాణా లో టీడీపీ – కాంగ్రెస్ పొత్తు ?

తెలంగాణా ప్రాంతం లో టీడీపీ పార్టీ తో పొత్తు గురించి అడిగితే డౌట్ అని చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలు టీడీపీ భవిష్యత్తు ని తెలంగాణా ప్రాంతం లో ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఆంధ్రాలో...

జీహెచ్‌ఎంసీ కార్మికులకు హెల్త్ కార్డులు

త్వరలోనే జీహెచ్‌ఎంసీ కార్మికులకు హెల్త్ కార్డులు జారీచేస్తామని జిహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు గుర్తింపు సంఘం జీహెచ్‌ఎంఈయు అధ్యక్షులు యు. గోపాల్ తెలిపారు. హెల్త్‌కార్డుల జారీతోపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్‌ఎంఆర్‌లను...

పదో తరగతి పరీక్షల షెడ్యూల్

తెలంగాణ: రాష్ట్రంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను మార్చి 24 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం...

పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పథకాలు

పేదరికం నిర్మూలన, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో పలు పథకాలు ప్రవేశపెడుతున్నామని పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు....

అంగన్‌వాడి.. ‘పోషకం’ ఏదీ?-పేరుకు సన్నబియ్యం.. ముద్దగా అన్నం

అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. చాలాచోట్ల పిల్లలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనంలో దొడ్డు బియ్యం, నీళ్లచారునే  వడ్డిస్తున్నారు. అంగన్‌వాడీలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.....

శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు

శ్రీశైలం స్వామి వారి ఆలయ వేళల్లో మార్పులు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు ఈవో భరత్‌గుప్తా తెలిపారు. అవి నేటి నుంచి అమల్లోకి...

రోడ్డు ప్రమాదాలు స్వీడన్‌లో అత్యల్పం.. థాయిలాండ్ అత్యధికం

రోడ్డు ప్రమాదాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సర్వేలో ప్రమాద మృతుల లెక్కలు చూస్తే ఆందోళన కలుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్వీడన్‌లో అత్యల్పంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య నమోదవ్వగా, థాయ్‌లాండ్‌లో అధికంగా...

విత్తనాలు, ఎరువులు, ఆహారం కల్తీపై ఉక్కుపాదం

నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ ఆహారపదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. వీటిని తయారుచేసినవారితోపాటు సరఫరా చేసినవారిపైనా, విక్రయించిన వారిపైనా పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో...

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు: మంత్రి ఈటల

రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పదేండ్లు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేవిధంగా పరిపాలన సాగిస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తమ ప్రభుత్వం వెనుకకుపోయేది లేదని స్పష్టంచేశారు....

29నే ఉగాది

ఉగాది పండుగను ప్రత్యక్ష ప్రామాణిక సిద్ధాంతం ఆధారంగా ఈ నెల 29న జరుపుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి పేర్కొన్నారు. కొడకండ్ల సిద్ధాంతి నృసింహరావు శాస్త్రీయ వైదికమార్గంలో ఈ...