సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అక్కౌంటు బడ్జెట్‌ అంకెల గారడీ : కె.లక్ష్మణ్‌

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అక్కౌంటు బడ్జెట్‌ అంకెల గారడీ మాత్రమేనని, పూర్తిస్థాయి ఆర్థిక మంత్రి లేని లోటు స్పష్టంగా కనిపించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు....

మరోసారి ఏపీకి వెళ్తానని మంత్రి తలసాని

కొద్ది రోజుల్లోనే మరోసారి ఏపీకి వెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. మార్చి 3న గుంటూరులో ఏపీ బీసీ నేతలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. ఏపీ ప్రజలతో తనకు 30 ఏళ్లకు...

వైద్య సేవల్లో టాప్‌ 3లో తెలంగాణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ 10 జిల్లాల్లో రూ.146 కోట్లను మందుల కొనుగోళ్లకు ఖర్చు పెడితే.. ప్రస్తుతం ఏటా రూ.440...

నేటి నుంచి ఇంటర్‌ హాల్‌టికెట్లు 27 నుంచి పరీక్షలు

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌(థియరీ) పరీక్షలు ఈ నెల 27న ప్రారంభం కానునాయి. మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు రాసేవారిలో 5,07,302 మంది ఫస్టియర్‌, 5,10,298 మంది సెకండియర్‌ విద్యార్థులు...

రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు

తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కార్ తీపి కబురును అందించనుంది. రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లో మరికొన్ని రోజుల్లో డబ్బులు పడనున్నాయి. దాదాపు 9.06 లక్షల...

హైదరాబాద్‌: నగరంలోని మంగళ్‌హాట్ శివ్‌లాల్‌నగర్‌లో దారుణ హత్య

హైదరాబాద్‌ నగరంలోని మంగళ్‌హాట్ శివ్‌లాల్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. సందీప్‌సింగ్ అనే వ్యక్తిని విశాల్‌సింగ్ అనే రౌడీషీటర్‌ బండరాయితో కొట్టి చంపాడు. ఆర్థిక వివాదాలే సందీప్‌సింగ్ హత్యకు కారణమని తెలుస్తోంది. స్థానిక...

డిగ్రీలో ఫీజుల మోత

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంజనీరింగ్‌ ఫీజలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి.. డిగ్రీ కోర్సుల ఫీజును కూడా పెంచాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తైంది....

ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-జైపూర్‌ వీక్లీ

జైపూర్‌-సికింద్రాబాద్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌: 19713) మోర్షి రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4.40గంటలకు చేరుకుని, ఒక నిమిషం తర్వాత 4.41 గంటలకు బయల్దేరుతుంది. సికింద్రాబాద్‌-జైపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నెంబర్‌:...

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మధులిక

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మధులిక పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమెను ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అనుమతించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్‌ కోరారు. ఈ మేరకు...

కరెంట్ బిల్స్ పై జీఎస్టీ

 జీఎస్టీ..ఇప్పుడు ఏది కొన్నా జీఎస్టీ అదనపు భారంగా మారింది. ఆఖరికి కట్టుకునే బట్టలు కొనాలన్నా జీఎస్టీ తప్పనిసరిగా భరించాల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో వేలాది మంది విద్యుత్‌ వినియోగదారులపై వస్తు...