మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది

ప్రతిరోజు చేరికలతో తెలంగాణభవన్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉన్నదని కేటీఆర్ అభివర్ణించారు. ప్రస్తుతం 14 మంది టీఆర్‌ఎస్ ఎంపీలున్నా.. కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో మన అవసరం పడలేదని, కానీ...

చేరికలతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా తెలంగాణభవన్: కేటీఆర్

కేటీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌తో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఒక ప్రకటన...

తెలంగాణ సమాజంలో ఏకీకరణ జరుగుతున్నది

తెలంగాణ:దేశంలోని సమస్యల శాశ్వత పరిష్కారానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనచేస్తుంటే.. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం పదవుల గురించి ఆలోచిస్తున్నారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు...

నిజామాబాద్‌లో 5 నామినేషన్లు దాఖలు

మ మొన్న నిజామాబాద్‌ జిల్లా రైతులు.. నేడు ఖమ్మం జిల్లా రైతులు.. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా...

ఏప్రిల్ 11న ప్రజలే తీర్పు ఇస్తారు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచన దేశానికి ఆచరణగా మారిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాప్రతినిధులపై ప్రజల్లో చులకనభావం ఏర్పడేలా చేస్తున్న చిల్లర...

16 సీట్లు గెలిస్తే కేంద్రంలో కీలకపాత్ర

అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించినట్టే 16 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి కేంద్రంలో కీలకపాత్ర పోషించేలా, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకునేలా అందరూ సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. పార్లమెంట్ ఎన్నికలంటే మోదీ వర్సెస్...

పరిశ్రమలకు నిలయంగా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం

కల్యాణి గ్రూప్ సంస్థ ఇజ్రాయెల్ సహాకారంతో ఇబ్రహీంపట్నంలో మిస్సైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. టీసీఎస్ సంస్థ 20వేల ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఆదిబట్లలో ఏర్పాటు చేసిందన్నారు. మునుగోడు...

అన్ని రంగాల్లో రాష్ట్రం దూకుడు

 దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంపై పూర్తి అవగాహనతో, సుస్థిర ప్రభుత్వంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. సరళమైన పారిశ్రామిక...

వందలసార్లు మాటమార్చిన బీజేపీ

జాతీయస్థాయిలో కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమున్నదని కవిత అన్నారు. బీజేపీ ఎన్నో మాటలు చెప్పి ఐదేండ్ల క్రితం కేం ద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేండ్లలో ఏం మార్చిందంటే.. ఒకసారి...

జాతీయస్థాయిలో మంచి నాయకత్వం అవసరం

జాతీయస్థాయిలో ఒక మంచి నాయకత్వం అవసరమున్నదని దేశ ప్రజలందరూ భావిస్తున్నారని ఎంపీ కవిత చెప్పారు. అరవై ఏండ్లకుపైగా కాంగ్రెస్, పదేండ్లుగా బీజేపీ ఈ దేశాన్ని పాలించాయని చెప్తూ.. దేశం ఈ...