ధోనీకి ఆ అవసరం లేదు: వార్న్

మ్యాచ్‌లు గెలిపించే సామర్థ్యం ధోనీలో ఉందని, ఇప్పుడతను కొత్తగా ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ పేలవ ఫామ్‌పై సామాజిక...

నిషేధాన్ని తొలగించేది లేదు

తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని పునఃసమీక్షించాలని పరిపాలన కమిటీ (సీవోఏ)కు భారత మాజీ పేసర్ శ్రీశాంత్ చేసుకున్న విజ్ఞప్తిని బీసీసీఐ తోసిపుచ్చింది. క్రికెటర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ...

అంధత్వాన్ని ఎదిరించాడు మారథాన్ గెలిచాడు

అతను అంధుడు.. మీటర్ దూరం మించి కనిపించదు.. రంగుల వ్యత్యాసం పోల్చుకోవడం చాలా కష్టం. అతి అరుదైన జన్యు వ్యాధితో వచ్చిన అంధత్వం అతని ఆత్మవిశ్వాసాన్ని మాత్రం బ్బతీయలేకపోయింది. చిన్నతనం నుంచి పరుగుపందెంలో...

గేల్ జిగేల్

పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పైచేయి సాధించింది. క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7...

అ్రప్రిదికి విరాట్ బృందం ప్రత్యేక బహుమతి

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రి దికి టీమ్ ఇండి యా ప్రత్యేకమైన బహుమతిని అందించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీపై టీమ్ ఇండియా సభ్యులంతా సంతకాలు...

అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్బా గుడ్‌బై

పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈనెల 21 నుంచి వెస్టిండీస్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీసే ఆఖరిదని తెలిపాడు. 2010లో టెస్టు...

27 ఏండ్లలో తొలిసారి డేవిస్ కప్ నుంచి ఉద్వాసన బోపన్నను ఎంపికచేసిన భూపతి

భారత టెన్నిస్‌లో ఊహించని పరిణామం. లేటు వయసులోనూ కుర్రాళ్లకు దీటుగా గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొల్లగొడుతూ వెటరన్ యోధునిగా ఖ్యాతికెక్కిన లియాండర్ పేస్‌కు అవమానం. 27ఏండ్లుగా భారత డేవిస్‌కప్ జట్టుకు సేవలందిస్తున్న పేస్‌కు తొలిసారి...

ఐపీఎల్‌-10లో శుభారంభం మెరిసిన రహానె, స్మిత్ ముంబైపై ఉత్కంఠ విజయం

నాయకుడిని మార్చి.. పేరులో స్వల్ప మార్పు చేసిన రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ కొత్త సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తమ ఆరంభ మ్యాచ్‌లోనే సూపర్‌ షోతో అదరగొట్టింది. గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన...

డేవిస్‌ కప్‌ నుంచి పేస్‌ అవుట్‌

వరల్డ్‌ రికార్డు కల చెదిరింది. డేవిస్‌ కప్‌లో తన హీరోచిత ఆటతో దేశానికి ఎన్నో విజయాలు అందించిన లియాండర్‌ పేస్‌పై వేటుపడింది. 1990లో భారత డేవిస్‌ కప్‌ టీమ్‌లోకి అడుగుపెట్టిన లియాండర్‌.. 27...

కెరీర్‌లో అత్యుత్తమంగా రెండో స్థానానికి

అనతికాలంలోనే అద్భుత విజయాలను అందుకుంటున్న భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధు మరో ఘనతను సాధించింది. ఇప్పటికే ఒలింపిక్ పతకాన్ని ముద్దాడిన ఈ తెలుగమ్మాయి, ఇక తన చిరకాల స్వప్నమైన ప్రపంచ నంబర్‌వన్...