కమాన్.. నాయర్..

కరుణ్ కళాధర్ నాయర్.. రైట్ హ్యాండెడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఈ పాతికేళ్ల ఆటగాడి కెరీర్‌లో చెన్నైటెస్ట్ మూడోది. మొహాలీ, వాంఖడే టెస్ట్‌లలో నిరాశపర్చిన నాయర్.. చిదంబరం స్టేడియంలో మాత్రం అందివచ్చిన అవకాశాన్ని...

వీడియో పంచుకున్న వెస్టిండీస్‌

తిరువనంతపురం: వన్డే సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ మైదానంలో నవంబర్‌ 1న ఆఖరిదైన ఐదో వన్డే జరగనుంది. ఈ క్రమంలో ఇరు జట్లు మంగళవారం తిరువనంతపురానికి చేరుకున్నాయి....

113 ఏండ్ల నుంచి ఎవరూ ఈ రికార్డును అందుకోని వైనం

139 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజాలు ఎన్నో రికార్డులు నెలకొల్పారు.. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టారు. కానీ 113 ఏండ్లుగా ఒక్క రికార్డు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే...

ఫుట్‌బాల్ చాంప్ నిజామాబాద్

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రస్థాయి మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో నిజామాబాద్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. మంచిర్యాలలోని స్థానిక జడ్పీ మైదానంలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జట్టు ఫైనల్లో వరంగల్‌ను...

ఆసీస్ చేతిలో ఓటమి హెచ్చరికే

ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌నకు ముందు ఆసీస్ చేతిలో సిరీస్ ఓటమి టీమ్‌ఇండియాకు ఓ హెచ్చరికలాంటిదని మాజీ సారథి ద్రవిడ్ అన్నాడు. ఓటమితో జట్టుకు మంచే జరుగుతుందన్నాడు. గత రెండేండ్లుగా మనం ఇంటా,...

ఐసీసీ టెస్టు జట్టు పై అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి

న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు జట్టులో భార త కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడంపై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్‌కు వరుసవిజయాలు అందిస్తున్న ఆటగాడిని ఎలా మర్చిపోతారని...

కోహ్లి వికెట్‌ తీసినప్పుడే ఆనందం

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి బౌలింగ్‌ చేయడం సవాల్‌ అని బంగ్లాదేశ్‌ పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ అన్నాడు. అతని వికెట్‌ తీసినప్పుడే ఆనందం కలుగుతుందని తెలిపాడు. ‘‘వాల్ష్‌ లాంటి దిగ్గజం జట్టులో ఉండటం...

పీబీఎల్‌లో హైదరాబాద్ కోచ్ ఫెర్నాండో

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో లీగ్‌కు తెరలేవనున్న నేపథ్యంలో హైదరాబాద్ హంటర్స్ జట్టు తన అస్ర్తాలకు పదునుపెట్టుకుంటున్నది. ఇందులో భాగంగానే జట్టు చీఫ్‌కోచ్‌గా ఫెర్నాండో...

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నరేందర్‌

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ ఉపాధ్యక్షుడు నరేందర్‌ గౌడ్‌ నామినేట్‌ అయ్యాడు. శనివారం జరిగిన హెచ్‌సీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశంలో నరేందర్‌ను ఏకగ్రీవంగా నామినేట్‌ చేసినట్టు సంఘం...

టెన్‌థౌజెండ్ వాలా 10,000

సుదీర్ఘ చరిత్రలో కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీని లిఖించుకున్నాడు. క్రికెట్ కోసమే ఈ భూమి మీద అడుగుపెట్టాడా అన్న రీతిలో దిగ్గజ సచిన్ టెండూల్కర్‌కు సిసలైన వారసునిగా విరాట్...