బీసీసీఐ బుధవారం ప్రకటించిన జాతీయ జట్టు

బీసీసీఐ బుధవారం ప్రకటించిన జాతీయ జట్టు క్రికెటర్ల సెంట్ర ల్ కాంట్రాక్ట్‌లో భారత స్టార్ సురేశ్ రైనా పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు సైతం...

రాగానే రంగంలోకి..

టెస్టుల్లో పసికూనే అయినా బంగ్లాదేశ్‌ను టీమిండియా ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని స్పష్టం అవుతోంది. బంగ్లాతో ఏకైక టెస్టు కోసం హైదరాబాద్‌కు వచ్చిన భారత క్రికెటర్లు వచ్చీరాగానే ప్రాక్టీస్‌ మొదలెట్టారు. ఇంగ్లండ్‌తో...

వన్డే సిరీస్‌ భారత్‌ సొంతం

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్‌ అసాధారణ ప్రదర్శన చివరి వరకు ఎదురు లేకుండా కొనసాగింది. శుక్రవారం ఏకపక్షంగా జరిగిన ఆరో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆరు వన్డేల సిరీస్‌ను...

హైదరాబాద్‌తో రంజీ క్వార్టర్స్‌లో ముంబై

రాయ్‌పూర్: రంజీ క్వార్టర్‌ఫైనల్ పోరులో ఆరంభంలో హైదరాబాద్ బౌలర్ మిలింద్ (3/64) ధాటికి తడబడిన మాజీ చాంపియన్ ముంబై ఆ తర్వాత కోలుకుంది. సిద్ధేశ్ లాడ్ (196 బంతుల్లో 101 బ్యాటింగ్; 15...

ధవన్, రోహిత్, రహానే పరిస్థితి ఏంటి

చెన్నై టెస్టు ముందువరకు భారత జట్టులో శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అజింక్యా రహానేల స్థానాలు పదిలంగా కనిపించాయి. రిజర్వ్ బెంచ్‌లో ఉన్న కుర్రాళ్లు అప్పుడప్పుడు మెరిసినా,సీనియర్లు జట్టులోకి వచ్చేందుకు అడ్డంకి ఉండేది...

జాతి గౌరవాన్ని కాపాడటమే కాక, వీక్షకుల మనస్సులను మరోసారి గెలుచుకున్నాడు.

క్రికెటర్లందరిలోనూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శైలివేరు. పలు సందర్భాల్లో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన అభిమానులను రిసీవ్ చేసుకున్న ధోనీ.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన విచిత్రమైన ఘటనతో...

అ్రప్రిదికి విరాట్ బృందం ప్రత్యేక బహుమతి

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రి దికి టీమ్ ఇండి యా ప్రత్యేకమైన బహుమతిని అందించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీపై టీమ్ ఇండియా సభ్యులంతా సంతకాలు...

మిడిలార్డర్ ఆటగాడు అజింక్యా రహానే మళ్లీ

ఇండియా మిడిలార్డర్ ఆటగాడు అజింక్యా రహానే మళ్లీ ఫామ్‌లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తన బ్యాటింగ్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే సలహాలను తీసుకుంటున్నాడు. గతంలో ఫాస్ట్‌పిచ్‌లపై తడబడుతున్న సమయంలో ప్రవీణ్ సలహాలతోనే...

కోహ్లీ.. ధోనిని పైన పంపు!

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో మార్పులు చేయాలని మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ సూచించాడు. ‘‘బెంగళూరులో జరిగే చివరి టీ20కి బ్యాటింగ్‌...

గతమెంతో ఘనంగా లేకపోయినా

గతమెంతో ఘనంగా లేకపోయినా.. భవిష్యత్ రంగులమయం అవుతుందో లేదో తెలియకపోయినా... వర్తమానంలో మాత్రం భారత క్రీడాకారిణులు హరివిల్లులు పూయించారు. ఆశలు లేని స్థాయి నుంచి అవకాశాలను ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ...