చైనా హెచ్చరికలు భారత్ బేఖాతరు

బౌద్ధ మతగురువు దలైలామా అరుణాచల్ పర్యటన విషయంలో చైనా హెచ్చరికలను భారత్ బేఖాతరు చేయాలని తీర్మానించుకుంది. సంప్రదాయానికి భిన్నంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు దలైలామా పర్యటనలో పాల్గొంటారని వెల్లడైంది. వచ్చేనెల...

సీపీఎం, ఆరెస్సెస్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు

కేరళలో ఆరెస్సెస్, సీపీఎం పార్టీల మధ్య వివాదం ముదురుతున్నది. పార్టీల శ్రేణులు, అనుబంధ యువ విభాగాల దాడులు.. ప్రతిదాడులతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. శుక్రవారం కోజికోడ్‌లోని సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది....

యూపీలోని మిర్జాపూర్ ఎన్నికల ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌కు కరెంట్ షాక్ తగులుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీలో వెనుకబడిన తూర్పు ప్రాంతం మిర్జాపూర్ ఎన్నికల ర్యాలీలో ఆయన శుక్రవారం...

పెప్సీ, కోక్‌లు ఆ నీటిని వాడుకోవచ్చు

ప్రముఖ శీతలపానీయాలైన పెప్సీ, కోక్‌లకు మద్రాస్‌ హైకోర్టు నుంచి వూరట లభించింది. వాటికి నీటిసరఫరా నిలిపేయాలని వేసిన పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టులోని మదురై బెంచ్‌ కొట్టేసింది. తమిరబరని నది నుంచి పెప్సీ, కోక్‌...

మా ఛాంపియన్లను అలా అనకండి

కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌.. ప్రముఖ బాలీవుడ్‌ పాటల రచయిత జావెద్‌ అక్తర్‌పై మండిపడ్డారు. కార్గిల్‌ అమర సైనికుడి కుమార్తె గుర్మెహర్‌కౌర్‌ సోషల్‌మీడియాలో చేసిన పోస్ట్‌లపై రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌...

సుస్థిర శాంతికి యోగానే మార్గం

ఉగ్రవాదం, వాతావరణ మార్పులనే రెండు సవాళ్లకు శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచం భారత్‌ వైపు, యోగా వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న తరుణంలో...

వాట్సప్‌లో తలాక్

భర్త ఫోన్ నుంచి వచ్చిన వాట్సప్ సందేశాన్ని చూసిన ఆ మహిళ హతాశురాలయ్యింది. పెండ్లి చేసుకున్న ఆరేండ్ల తర్వాత ఓ ముస్లిం మహిళ (28)కు ఆమె భర్త వాట్సప్ ద్వారా విడాకులు ఇచ్చారు....

మహేశ్‌భట్‌కు బెదిరింపు కాల్, ఒకరి అరెస్టు

డబ్బు డిమాండ్‌చేస్తూ సినీ నిర్మాత,దర్శకుడు మహేశ్‌భట్‌ను ఫోన్లో బెదిరించిన ఘటనలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. మహేశ్‌భట్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితుడు ఫోన్లుచేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు....

కేరళసీఎం తలకు రూ.కోటి

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను హత్య చేసిన వారికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తానని ఆరెస్సెస్ మధ్యప్రదేశ్ నాయకుడు కుందన్ చంద్రావత్ ప్రకటించారు. ఇటీవల కేరళలో హిందుత్వ సంస్థల కార్యకర్తల హత్యలకు ఆయన...

అగ్రవర్ణాల అండతో యూపీలో బీజేపీ ముందంజ

ఐదేండ్ల క్రితం బీఎస్పీని మట్టికరిపించి, బీజేపీని అతితక్కువ స్థాయిలో 49 స్థానాలకు పరిమితం చేసి అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎం పదవి చేపట్టినప్పుడు ఇదంతా ఏటీఎం మహత్యం అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఏటీఎం...