గోవా కాంగ్రెస్ నేతలే కొంపముంచారు

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి బాధ్యుడుగా విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ నెపం స్థానిక నేతలమీదకు నెట్టేశారు. శుక్రవారం ఈ వ్యవహారంపై ఆయన వరుస ట్వీట్లు పెట్టారు. ఒక ఎన్నికల వ్యూహంలో...

సైనా వితరణ

భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ శుక్రవారం తన 27వ పుట్టినరోజును చాలా ప్రత్యేకంగా జరుపుకున్నది. ఛత్తీస్‌గఢ్‌లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రూ. 6 లక్షల విరాళాన్ని...

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ నేడు ప్రమాణస్వీకారం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం డెహ్రాడూన్‌లోని కవాతు మైదానంలో జరగనుంది. త్రివేంద్రసింగ్‌తో ఆ రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ పాల్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని...

భారత్ అభివృద్ధి చేస్తున్న అణు సామర్థ్యం

భారత్ అభివృద్ధి చేస్తున్న అణు సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణితో చైనా భయపడుతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తున్నది. అన్నికాలాలలో తనకు భాగస్వామిగా ఉంటున్న పాకిస్థాన్‌తో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు చైనా...

గోవా సీఎం మనోహర్ పారికర్

కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ మృదులా సిన్హా ఆదివారం ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోగా...

16న వెల్లడించే అవకాశం

ఉత్తరప్రదేశ్ సహా నాలుగు రాష్ర్టాల్లో నూతన ముఖ్యమంత్రుల ఎంపిక బాధ్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అప్పగిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం తీర్మానించింది. ఆ యా రాష్ర్టాల్లో పార్టీ ఎమ్మెల్యేలతో సంప్రదింపుల...

అమరిందర్ సింగ్ వెల్లడి, 16న సీఎంగా ప్రమాణం

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నివారించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయనున్న అమరిందర్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి...

21రోజుల్లో 108 కిలోలు తగ్గిన ఇమాన్

ప్రపంచంలోనే అత్యంత బరువున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఇమాన్ అహ్మద్ మూడువారాల వ్యవధిలోనే 108 కిలోలు తగ్గిపోయారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరానికి చెందిన ఆమెను చికిత్స కోసం గత నెలలో ముంబైకి తరలించిన...

మహిళా శక్తి కళా ప్రదర్శన

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలోని భిన్న కోణాలను, తమ వ్యక్తిగత గాథలను పది మంది మహిళా కళాకారులు కాన్వాస్‌పై చిత్రించారు. ఢిల్లీలోని డీఎల్‌ఎఫ్ ప్రాంగణంలో తస్వీర్-ఎక్స్‌ప్లోరింగ్ ది కలర్స్ ఆఫ్ ఉమెన్‌హుడ్...

ఎన్నికల్లో ఓడిన వ్యక్తికి ఏం ప్రతిష్ఠ?

పరువునష్టం కేసులో రెండోరోజు మంగళవారం కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జెట్లీని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలానీ ప్రశ్నించారు. తన కీర్తి ప్రతిష్ఠలకు భం గం వాటిల్లిందని సోమవారం జైట్లీ పేర్కొన్న విషయంపై...