సంకీర్ణ ప్రభుత్వంలో హైటెన్షన్‌

మంత్రివర్గ విస్తరణ అనంతరం కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అసంతృప్తి నేపథ్యంలో కీలక రాజకీయాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో యడ్యూరప్ప...

భారీగా పతనమైన రూపాయి

దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మొట్టమొదటిసారి డాలర్‌కు మారకంలో 69 మార్కును చేధించిన రూపాయి ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయింది. బుధవారం ట్రేడింగ్‌ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, నేడు ట్రేడింగ్‌...

గుట్టలు గుట్టలుగా నల్లధనం

ముంబై:దేశవ్యాప్తంగా గుట్టలు గుట్టలుగా నల్లధనం పట్టుబడుతున్నది. గురువారం కూడా ఐటీ, పోలీసులు జరిపిన దాడుల్లో పలుచోట్ల లెక్కలో చూపని నగదు రూ.13 కోట్లకుపైగా పట్టుబడింది. ఉత్తర ముంబైలోని చెంబూరు సబర్బన్‌లో పోలీసులు గురువారం...

తండ్రి కానిస్టేబుల్‌.. కుమారుడు ఎస్పీ

లఖ్‌నవూ: తండ్రి కానిస్టేబుల్‌.. కొడుకు ఎస్పీ.. అవధులు దాటిన ఆనందం, గర్వంతో ఆ నాన్న హృదయం ఉప్పొంగిపోతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఉత్తర ఎస్పీగా 2014 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అనూప్‌ కుమార్‌...

కేజ్రీవాల్‌ మేనల్లుడిని ఏసీబీ అధికారులు అరెస్టు

అవినీతి కేసులో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మేనల్లుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. పీడబ్య్లూడీ కుంభకోణంలో సీఎం మేనల్లుడు వినయ్‌ బన్సాల్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినయ్‌.....

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది

జకార్తా: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న లయన్‌ ఎయిర్‌ విమానం సముద్రంలో కుప్పకూలింది. జకార్తా విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది క్షణాలకే ఈ ప్రమాదం జరిగింది. ఈ...

అవినీతి బుకీలు భారత్‌లోనే ఎక్కువ!

దిల్లీ: శ్రీలంక క్రికెట్‌లోని అవినీతిని నాశనం చేసేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకు సహకరించడం లేదని దిగ్గజం సనత్‌ జయసూర్యపై అభియోగాలు నమోదు చేసింది. కాగా అవినీతికి పాల్పడే బుకీల్లో ఎక్కువ మంది...

తమిళనాడులో బీభత్సం ఏడుగురు మృతి

గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రానటువంటి అతి తీవ్ర తుఫాన్ వార్ధా సోమవారం సాయంత్రం చెన్నైకి సమీపంలో తీరాన్ని తాకింది. అది సృష్టించిన పెను బీభత్సానికి చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోయింది. వంద...

రాతలున్న నోట్లు తీసుకోకపోతే జరిమానా

అపరిశుభ్రమైన నోట్లు, రాతలు ఉన్న నోట్లను తీసుకునేందుకు ఏదైనా బ్యాంకు ఒప్పుకోకపోతే వాటికి రూ.10 వేల జరిమానా విధిస్తామని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా స్పష్టంచేసింది. ఒక వ్యక్తి రోజుకు 20కిపైగా నోట్లను మార్చాలనుకున్నా...

ప్రతిపాదించి వెనక్కి తగ్గిన కేంద్రం

అంతరిక్ష రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న ఇస్రోకు కేంద్రం అడ్డుపడుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. భవిష్యత అవసరాల దృష్ట్యా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన అంతరిక్ష కేంద్రంలో మూడో లాంచప్యాడ్‌ నిర్మించాలని భావించిన కేంద్రం...