ప్రధాని ఓ బహుమతి, రాహుల్ ఓ ఫన్‌ మెషీన్‌

బోఫాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ ప్రధాని మోదీ మీద పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన దేశ ప్రజలకు లభించిన ఓ బహుమతి అని అభివర్ణించారు. ‘ప్రజలు ఆయన్ను ఎంతో గౌరవంతో...

గడ్కరీ వ్యాఖ్యలు నన్ను బాధించాయి: ఆశాపరేఖ్

కేంద్ర జాతీయ రహదారులమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు తనను బాధించాయని బాలీవుడ్ నటి ఆశాపరేఖ్ అన్నారు. పద్మభూషణ్ అవార్డు కోసం ఆమె తన వెంటపడ్డారని, ఈ పురస్కారం కోసం సిఫారసు చేయాల్సిందిగా ఆమె...

కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్!

ఇతర పార్టీల నాయకులు ఇచ్చే డబ్బు తీసుకోండి. ఓటు మాత్రం ఆప్‌కే వేయండి అంటూ గోవాలో జరిగిన ఎన్నికల సభలో పిలుపునిచ్చిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని...

వడోదర బస్టాండ్ ఆదర్శం

పాలనా సంస్కరణలతో వివిధ రంగాలను అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరుచడంపై కూడా దృష్టి సారించింది. ఇదివరకే పలు చర్యలు తీసుకున్న ప్రభుత్వం ప్రయాణికులకు సకల సౌకర్యాలు ఉండే ఆధునిక...

భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోంది

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏం చేశామో ప్రజలకు చెబుతున్నామని అన్నారు. భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని, విదేశీ నాయకులు మోదీని కలవడానికి ఆసక్తి చూపుతున్నారని...

సెలవు రోజు రహస్యంగా బ్యాంకులో.. కోటి రూపాయల పాత నోట్ల మార్పిడి

చామరాజనగర్: రద్దైన పెద్ద నోట్లను భారీగా మార్చుకునేందుకు బడా బాబులు బ్యాంకు సిబ్బందిని ఆశ్రయిస్తున్నారు. ఓ పక్క సామాన్యులు ఇబ్బంది పడుతుంటే కోటీశ్వర్లు మాత్రం కోట్లలో కొత్త నోట్లు పొంది తమ పబ్బం...

నేనూ సాధారణ అమ్మాయినే, కుజుడిపై అడుగు పెడతా

‘‘మార్స్‌ మీదకు వెళ్లడం చెప్పినంత సులభమేమీ కాదు. దీనికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక సవాళ్లను అధిగమించాల’ని నాసా శాస్త్రవేత్త జాస్లీన్‌ జోసన్‌ అన్నారు. మార్స్‌ మిషన్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రాం 2030లో...

సినీ నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన పార్వతమ్మ

కన్నడ సినీరంగ దిగ్గజం, దివంగత నటుడు రాజ్‌కుమార్ సతీమణి, సినీ నిర్మాత పార్వతమ్మ (77) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా మే రెండోవారం నుంచి బెంగళూరులోని ఎంఎస్ రామయ్య దవాఖానలో చికిత్స...

అమరిందర్ సింగ్ వెల్లడి, 16న సీఎంగా ప్రమాణం

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నివారించడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేయనున్న అమరిందర్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి...

మృతదేహాo సూట్‌కేసులో

లైంగిక చర్యకు నిరాకరించాడన్న కోపంతో ఓ పదేళ్ల బాలుడిని మరో టీనేజర్‌ (15) దారుణంగా హతమార్చిన ఘటన ముంబయిలో వెలుగు చూసింది. అనంతరం ఆధారాల్లేకుండా చేసేందుకు బాలుడి మృతదేహాన్ని నిందితుడు ఓ సూట్‌కేసులో...