అమెరికా సెక్స్ రాకెట్ సృష్టించిన సంచలనం

అమెరికా సెక్స్ రాకెట్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రాకెట్ లో హీరోయిన్లు వీళ్లంటూ కొన్ని పేర్లు బయటికి వచ్చాయి. కొందరు రెజీనా పేరు పరోక్షంగా ప్రస్తావించారు. ఇన్నాళ్లూ మౌనంగా...

సుస్థిర శాంతికి యోగానే మార్గం

ఉగ్రవాదం, వాతావరణ మార్పులనే రెండు సవాళ్లకు శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచం భారత్‌ వైపు, యోగా వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం ప్రయత్నిస్తున్న తరుణంలో...

అంబులెన్స్ లేక బైక్‌పైనే మృతదేహం తరలించిన బంధువులు

మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా అమిలియాలోని ఓ బ్యాంకులో తన పింఛన్ తీసుకునేందుకు సోమవారం భారీ లైన్లో నిలబడిన వృద్ధురాలు (70) ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయారు. అధికారులు ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి...

దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలుష్యరహిత, పరిశుభ్రమైన దేశ నిర్మాణానికి ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో దేశంలో అభివృద్ధి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. కాలుష్యరహిత,...

భద్రంగా డిజిటల్‌ లావాదేవీలు

నోట్ల రద్దుతో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్‌ లావాదేవీల్లో డేటా చౌర్యాన్ని నిరోధించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది. ఈ తరహా లావాదేవీలతో అక్రమార్కులు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన సందర్భంలో...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 50 రోజుల గడువు ముగిసిన తర్వాత

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అనేక కష్టాలు పడిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల వారి సహకారానికి, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని...

గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను దిల్లీలో ఉండేవాణ్ణి

గుజరాత్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు నేను దిల్లీలో ఉండేవాణ్ణి. సీఎంగా పేరు ప్రకటించాక నేను అమ్మను కలిసేందుకు నేరుగా అహ్మదాబాద్‌ వెళ్లాను. అప్పటికే నేను ముఖ్యమంత్రిని అవుతున్నానన్న విషయం...

ఇక ఐఫోన్‌లో కూడా రెండు సిమ్‌లు..?

ఒకప్పుడు డ్యుయల్ సిమ్‌లతో చైనా ఫోన్లు మార్కెట్‌లో ఏ విధంగా హల్‌చల్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దీంతో అప్పట్లో ఉన్న శాంసంగ్, నోకియా వంటి కంపెనీలు డ్యుయల్ సిమ్ ఫోన్లను వినియోగదారులకు అందివ్వక...

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఓ్ర పార్థనా మందిరంపై బాంబుదాడి జరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో వందతులు వ్యాపించడంతో ముందస్తు చర్యగా తూర్పు ఇంఫాల్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఈశాన్యరాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత...

భారత వాయుసేన అధికారులు గడ్డం పెంచరాదని సుప్రీంకోర్టు తీర్పు

భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారులు గడ్డం పెంచరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ అధికారి ఏ కులం, మతం, ప్రాంతానికి చెందిన వారైనా సరే ఇదే తీర్పు వర్తిస్తుందని పేర్కొన్నది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన...