పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై అమెరికాలోని ప్రవాస భారతీయులు నిరసన

వందలాదిమంది ప్రవాస భారతీయులు న్యూయార్క్ నగరంలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి వచ్చి పుల్వామా దాడికి నిరసన తెలిపారు. ‘పాకిస్థాన్ ముర్దాబాద్’, ‘గ్లోబల్ టెర్రర్ పాకిస్థాన్’, ‘ఒసామాబిన్ లాడెన్ పాకిస్థాన్’ అంటూ...

జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే మద్దతు

జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టీడీపీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు ఎవరికి వారే పోటీచేస్తామని చెప్పారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్‌...

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి?

ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా...

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో సోపోర్‌లోని వార్‌పొరా ప్రాంతంలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ...

మోదీకి ప్రతిష్ఠాత్మక సియోల్‌ శాంతి బహుమతిని ప్రదానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రతిష్ఠాత్మక సియోల్‌ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ సహకారం పెంపొందించడంలో చేసిన కృషికి 2018 సంవత్సరానికి గాను ఆయనను ఈ...

ఏరులై పారనున్న డబ్బు

2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు...

స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ సేవలు అభినందనీయం : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

 సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. మన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయాల్సిన...

వెంటనే స్పందించే ఉదారగుణం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌

ఎవరైనా సహాయం చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా కోరితే వెంటనే స్పందించే ఉదారగుణం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఉంది. అదే ఆమెకు ఎక్కువ ఫాలోవర్స్‌లను కల్పించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాన...

పుల్వామా ఘటన చాలా బాధాకరం : కమలహాసన్‌

 పుల్వామా దాడిని అఖండ భారతా వని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగుతోంది.  రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అమరజవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా...

జాదవ్‌ కేసులో విచారణ

ఈ కేసులో తీర్పు వెలువరించే వరకూ శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్ధానం స్పష్టం చేసింది. జాదవ్‌ భారత్‌ గూఢచారిగా పాక్‌ పేర్కొంటుండగా, రిటైర్డ్‌ నేవీ అధికారి జాదవ్‌ను కిడ్నాప్‌...