బంగ్లాదేశ్‌ ఎన్నిక లో పది మంది కార్యకర్తల మృతి

బంగ్లాదేశ్‌లో నేడు జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల చెలరేగిన ఘర్షణల్లో పది మంది చనిపోయారు. వీరిలో అధికార అవామీ లీగ్‌కు యూత్‌ విభాగమైన జుబో లీగ్‌ జనరల్‌ సెక్రటరీ మహ్మద్‌...

ఫలితాలను తిరస్కరించిన ప్రతిపక్షం

కాగా ఎన్నికల ఫలితాలను ప్రతిపక్ష ఎన్‌యూఎఫ్‌ కూటమి తిరస్కరించింది. ‘ఈ ఫలితాలను మేం అంగీకరించట్లేదు. తటస్థమైన ఆపద్ధర్మ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని ఎన్‌యూఎఫ్‌ కన్వీనర్‌ కమల్‌ హొస్సైన్‌ డిమాండ్‌ చేశారు. దాదాపు...

287 స్థానాల్లో అధికార అవామీలీగ్‌ కూటమి విజయం

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో ప్రధాని షేక్‌ హసీనా పార్టీ అవామీలీగ్‌ అఖండ విజయం సాధించింది. మొత్తం 299 స్థానాల్లో అవామీ లీగ్‌ కూటమి 287 చోట్ల జయభేరీ మోగించింది. దీంతో హసీనా రికార్డు స్థాయిలో...

విహార యాత్ర తీవ్ర విషాదం

బస్సు లోయలో పడిపోవడంతో  22 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపాల్‌లోని తులసీపూర్ సమీపంలో జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలు బయటకుతీశారు.

ఇండోనేషియాలో సునామీ విధ్వంసం

సుండాకాడి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే 222మందికిపైగా మృతి చెందగా, 800మందికి పైగా గల్లంతయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో...

ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలడం వల్లే

సునామీ ధాటికి తీరం వెంబడి ఇళ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయని, భారీగా ఆస్తినష్టం సంభవించిందని ఇండోనేసియా విపత్తు శాఖ అధికారులు తెలిపారు. దీవులకు సమీపంలోని క్రకటోవా అగ్నిపర్వతం పేలడం వల్ల సముద్ర గర్భంలో కొండచరియలు విరిగిపడి...

ఇండోనేసియాలో సునామీ బీభత్సం

ఇండోనేసియాలో సునామీ బీభత్సం వల్ల చనిపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య 222కు చేరింది. దాదాపు 843 మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పటివరకూ...

మరోసారి తెరపైకి కశ్మీర్ వివాదం..

పాకిస్థాన్,భారత్ ల మధ్య కశ్మీర్ వివాదాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తెరపైకి తెచ్చారు. హింసను ప్రేరేపించే పాకిస్థాన్ హింస, హత్యలను ఖండిస్తున్నామని తెలపటం హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. కశ్మీర్ సరిహద్దుల్లో...

ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు సిరిసేన

శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు...

విమానాలకు పెథాయ్‌ తుపాన్ ఎఫెక్ట్‌..

పెథాయ్‌ తుపాన్ ఎఫెక్ట్‌ రవాణా వ్యవస్థపై పడింది. ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్లు, విమానాలు, బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ విమానాశ్రయం నుంచి పలు విమానాలు...