చైనాకు ద‌డ పుట్టిస్తున్న పాక్ ఉగ్ర‌వాదులు

ఆ పాకిస్థాన్ వ‌ల్ల ప్ర‌పంచానికే ముప్పు ఉంద‌ని తెలిసినా.. దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్న చైనాకు మెల్ల‌మెల్ల‌గా త‌త్వం బోధ‌ప‌డుతున్న‌ట్లుంది. ఆ దేశం ఉగ్ర‌వాదుల త‌యారీ కేంద్ర‌మ‌ని తెలిసినా.. త‌న శ‌త్రువుకు...

బ్రెజిల్ జైళ్లలో గ్యాంగ్‌వార్

నేరస్తులను శిక్షించడం ద్వారా వారు ఇకముందైనా సక్రమ మార్గంలో నడిచేట్లు చేయాలన్న ఉద్దేశంతో కారాగారాలు ఏర్పాటైనా ఆ లక్ష్యం నెరవేరడం లేదు. పైపెచ్చు అవే నేర నిలయాలుగా, హత్యా కేంద్రాలుగా, అక్రమ వ్యాపారాలకు...

దీపాకు పెరుగుతున్న మద్దతు

శశికళ సొంత వూరైన తంజావూరు జిల్లాల్లో దీపాకు మద్దతు పెరుగుతుండడంతో శశికళ బంధువుల్లో గుబులు రేగుతోంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో ఉన్నత స్థాయి నిర్వాహకులు శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు....

పాక్‌ చేతికి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌..?

కరాచీ పోర్టుకు చేరుకున్న చైనా న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ పాకిస్థాన్‌ చేతికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ నావికాదళ సిబ్బంది దీని పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా ఇదేదో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల దృష్ట్యా...

‘పోకెమాన్‌ గో’కు చైనా బ్రేక్‌ !!

గతేడాది సంచలనం సృష్టించిన ‘పోకెమాన్‌ గో’ స్మార్ట్‌ఫోన్‌ గేమ్‌కు చైనాలో బ్రేక్‌ పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ గేమ్‌కు అనుమతి ఇవ్వడంలేదని చైనా సెన్సార్‌ విభాగం తేల్చి చెప్పింది. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ సాంకేతికత...

రష్యా చేతిలో ట్రంప్‌ సీక్రెట్లు..

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, భావి అధ్యక్షుడు ట్రంప్‌లకు అందజేసిన ఇంటిలిజెన్స్‌ నివేదిక దుమారం రేపుతోంది. రష్యా ఇంటిలిజెన్స్‌ సర్వీసు చేతిలో ట్రంప్‌కు సంబంధించిన కీలకమైన, వ్యక్తిగత సమాచారం కూడా ఉందని పేర్కొంది....

కంటతడి పెట్టిన ఒబామా..

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కంటతడిపెట్టారు. అభిమానులు మరొక్కసారి అంటూ నినదించడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ ఆయన అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు. చివర్లో...

ఆప్ఘన్ పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుళ్లు..

ఆప్ఘనిస్థాన్ పార్లమెంట్ సమీపంలో మంగళవారం రెండువరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో 38 మంది మృతిచెందగా, 72 మంది గాయపడ్డారు. పేలుళ్లు జరిపింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఆప్ఘనిస్థాన్ ప్రధాన నిఘా సంస్థ...

వైట్‌హౌస్ సీనియర్ సలహాదారునిగా ట్రంప్ అల్లుడు కుష్నీర్

అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అల్లుడు జరీద్ కుష్నీర్ (35)ను వైట్‌హౌస్‌లో సీనియర్ సలహాదారుడిగా మంగళవారం నియమించారు. వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కుష్నీర్ రాజకీయాల్లో కూడా రాణిస్తారని ట్రంప్ విశ్వాసం...

మధ్యప్రదేశ్‌లో కమలమే

దేశంలో పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు బీజేపీపై ముప్పేట దాడి చేస్తున్నా..ప్రజా మద్దతు మాత్రం కమల నాథులకే లభిస్తోంది. ఇటీవల పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప సహా స్థానిక ఎన్నికల్లో బీజేపీ భారీ...