అఫ్గాన్‌లో కూలిన బంగారు గని

అఫ్గానిస్తాన్‌లో ఒక బంగారు గని కూలిపోవడంతో దాదాపు 30 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడులతో అతలాకుతలం అవుతున్న అఫ్గాన్‌లో ఇది మరో విషాదకర సంఘటనగా అధికారులు అభివర్ణిచారు. ఈశాన్య అఫ్గాన్...

అమెరికాలో తెలంగాణ యువకుడిపై కాల్పులు

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూసల సాయికృష్ణ అనే యువకునిపై అమెరికాలోని మిచిగాన్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సాయికృష్ణ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 3వ తేదీ...

అమెరికాలో ట్రంప్‌ దూకుడుకు కళ్లెం పడే అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు కళ్లెం వేసే అవకాశం ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీకి చిక్కింది. ఆ పార్టీ ఆధిక్యంతో ఆ దేశ ప్రతినిధుల సభ గురువారం కొలువుదీరింది. గత నవంబర్‌లో జరిగిన...

బిల్లును ఆమోదిస్తే ట్రంప్ వీటో అధికారాలతో

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు కేటాయించే వరకు ద్రవ్య వినిమయ బిల్లుపై సంతకం పెట్టనని ట్రంప్ భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. అయితే నిధుల కేటాయిపునకు డెమోక్రాట్లు అంగీకరించడం లేదు. తాజాగా...

2017లో భారత్‌, అఫ్గాన్‌ మధ్య ఒప్పందం

అఫ్గాన్‌లోని తాలిబన్లతో పోరాడేందుకు భారత్‌ సహా రష్యా, పాకిస్థాన్‌ వంటి దేశాలు సహకరించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాలని ట్రంప్‌ కోరారు. అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు...

ప్రధాని నరేంద్రమోదీపై డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు

ప్రధాని నరేంద్రమోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మించేందుకు భారత్‌ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. అఫ్గాన్‌లో భారత్‌ నిర్మించిన గ్రంథాలయం వల్ల ఎటువంటి...

చైనా తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌ కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు

చైనా తన మిత్ర దేశమైన పాకిస్థాన్‌ కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు రూపొందిస్తోంది. ఇరు దేశాల మధ్య ఆయుధ సంపత్తికి సంబంధించి కుదిరిన ప్రధాన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా చైనా అత్యాధునిక యుద్ధనౌకలు...

కాల్పుల విరమణ ఉల్లంఘన

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత సైనిక దళాలు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడి తమదేశానికి చెందిన ఒక మహిళ మరణానికి కారకులయ్యారని ఆరోపిస్తూ భారత డిప్యూటీ హై కమిషనర్‌కు పాకిస్తాన్...

ఐఫోన్‌ కోసం కిడ్నీ

ఎలాగైనా ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఏకంగా తన కిడ్నీని 3,200 డాలర్లకు అమ్మేశాడు. ఆ డబ్బుతో ఐఫోన్‌ కొనుక్కుని మిగిలిన మొత్తంతో జల్సా చేశాడు. అయితే ఈ ఘటన 2011లో జరిగింది. మళ్లీ ఈ విషయం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే.. కిడ్నీ...

పాకిస్థాన్‌ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీలు

ఇస్లామాబాద్‌: అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్థాన్‌ అధికారులు భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేశారు. అలా ప్రస్తుతం పాక్‌ జైళ్లలో 483 మంది భారత జాలర్లు శిక్ష అనుభవిస్తున్నట్లు ఆ...