చైనాలో భారీ ప్రమాదం.. 67 మంది దుర్మరణం

వారంతా భవన నిర్మాణ కార్మికులు. ఎవరి పనిలో వారు ఉన్నారు. ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న కూలింగ్ టవర్ పైకప్పు కుప్పకూలడంతో దాదాపు 67 మంది సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటన చైనాలోని...

ఆస్ట్రేలియాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

అభివృద్ధికి, పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. త్వరలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలబడుతుందని ఆయన...

విజయ్ మాల్యాకు భారీ షాక్!

లండన్: బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయి తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో పెద్ద షాక్ తగిలింది. 1.55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 వేల కోట్లు) వ్యాజ్యంలో మాల్యాకు...

పాక్‌పై అమెరికా మండిపడుతోంది

కశ్మీర్‌లో ఇటీవల జరిగిన భారత్‌ పాక్‌ యుద్ధవిమానాల మధ్య జరిగిన పోరాటం అమెరికా వ్యాపారంపై భారీగా ప్రభావం చూపనుంది. అందుకు పాక్‌పై అమెరికా మండిపడుతోంది. తాజా దాడిలో పాకిస్థాన్‌ అమెరికాలోని...

లక్షణమైన రక్షణ బంధం

 అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టేముందే భారతదేశాన్ని అమెరికాకు ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించే ప్రక్రియ జోరందుకుంది. దీనికి సంబంధించిన జాతీయ రక్షణ ప్రాధికరణ చట్టానికి అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)...

హెలికాప్టర్‌లో ఎక్కించుకుని మనీలా తీసుకెళ్లి అంతెత్తు నుంచి కిందకు తోసేస్తానని హెచ్చరించారు

సెం ట్రల్ ఫిలిప్పీన్స్‌లో జరిగిన తుఫాను బాధితుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ను అధ్యక్ష కార్యాలయ అధికారులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశా రు. తాను ప్రకటించిన...

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌పై ఉండే VISA, MASTER CARD, RuPay CARD ల గురించి...

VISA, MASTER CARD, RuPay CARD వీటిని పేమెంట్ గేట్ వేస్ అంటారు. అంటే.. మ‌నం ఏటీఎం/డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును వాడిన‌ప్పుడు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్‌) స్వైపింగ్ మెషిన్‌లో...

ప్రధానిగా ప్రమాణం చేసిన విక్రమసింఘే

ఎట్టకేలకు శ్రీలంకలో 51 రోజులుగా నెలకొన్న అసాధారణ రాజకీయ సంక్షోభానికి తెర పడింది. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) నాయకుడు రణిల్ విక్రమసింఘే (69)తో ఆదివారం ప్రమాణం...

మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైష్‌ ఎ మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ జర్మనీ పేర్కొంది. ఈ మేరకు ఐరోపా సమాఖ్య (ఈయూ)లో ఓ తీర్మానాన్ని...

287 స్థానాల్లో అధికార అవామీలీగ్‌ కూటమి విజయం

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో ప్రధాని షేక్‌ హసీనా పార్టీ అవామీలీగ్‌ అఖండ విజయం సాధించింది. మొత్తం 299 స్థానాల్లో అవామీ లీగ్‌ కూటమి 287 చోట్ల జయభేరీ మోగించింది. దీంతో హసీనా రికార్డు స్థాయిలో...