అమెరికా ఫస్ట్.. ఇండియా బెస్ట్ !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల వలసలపై మాటజోరు తగ్గించారు. మెరిట్ ఆధారిత వలసలను అనుమతించవచ్చన్నారు. ముఖ్యంగా ఇండి యా వంటి దేశాల నుంచి హైటెక్ నిపుణుల రాకకు వీలుకల్పించే వలస విధానం...

మానవ శరీరంలో కొత్త అవయవం

లండన్: కొన్ని వందల ఏండ్ల నుంచి మానవ జీర్ణకోశ వ్యవస్థలో ఉంటున్న కొత్త అవయవాన్ని ఐర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి మెసెంటరీ అని పేరు పెట్టారు. ఈ అవయవం ఉదరాన్ని అంటిపెట్టుకొన్న...

వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు!

వెనిజులా దేశంలో కూడా పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆ దేశ కరెన్సీలో పెద్దనోటైన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో ఆదివారం అత్యవసర డిక్రీ ఉత్తర్వుల పై సంతకంచేశారు....

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం నాసా

అంగారక గ్రహంపై పరిశోధనల కోసం నాసా పంపించిన మార్స్ రోవర్ చక్రాలకు పగుళ్లు వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్యూమినియంతో తయారైన ఈ చక్రాల ఫొటోలను మార్చి 19న విశ్లేషించగా ఎడమవైపున ఉన్న మధ్య...

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా 10 ఏండ్లపాటు

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా 10 ఏండ్లపాటు పనిచేసిన బాన్‌కీ మూన్ పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులకు సంబంధించిన ఒప్పందం, సిరియా, దక్షిణ సూడాన్‌లో నెలకొన్న...

పాక్‌ చేతికి న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌..?

కరాచీ పోర్టుకు చేరుకున్న చైనా న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ పాకిస్థాన్‌ చేతికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ నావికాదళ సిబ్బంది దీని పనితీరుపై అధ్యయనం చేస్తున్నారు. సాధారణంగా ఇదేదో ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల దృష్ట్యా...

ప్రభుత్వ ఆఫీసు ముందు మరో పేలుడు

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వారు జరిపిన రెండు కారుబాంబు పేలుళ్లలో 31మంది ప్రాణాలు కోల్పోగా, 69 మంది గాయపడ్డారు. రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ చేస్తున్న సామాన్యులే లక్ష్యంగా...

రష్యా చేతిలో ట్రంప్‌ సీక్రెట్లు..

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, భావి అధ్యక్షుడు ట్రంప్‌లకు అందజేసిన ఇంటిలిజెన్స్‌ నివేదిక దుమారం రేపుతోంది. రష్యా ఇంటిలిజెన్స్‌ సర్వీసు చేతిలో ట్రంప్‌కు సంబంధించిన కీలకమైన, వ్యక్తిగత సమాచారం కూడా ఉందని పేర్కొంది....

మధ్యధరా సముద్రంలో మరో దారుణం

మధ్యధరా సముద్రంలో మరో దారుణం చోటుచేసుకొన్నది. వలసదారులు ప్రయాణిస్తున్న పడవ ఆదివారం లిబియాకు సమీపంలోని సముద్ర జలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడగా, 180 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా...

అసలు “బ్లూవేల్” గేమ్ ఆడితే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఎవరు, ఎందుకు సృష్టించారు? తీసుకోవాల్సిన...

బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మ‌నం మాట్లాడు కోవ‌డానికి ఓ పేద్ద రీజనే ఉంది.దీని గురించి తెలుసుకోకపోతే ముందుముందు ఏం...