వైట్‌హౌస్‌కు హెచ్‌4 వీసా బిల్లు

హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోడానికి వీలు లేకుండా వారి పని అనుమతులు రద్దు చేసే కీలక ప్రతిపాదనలను అమెరికా ఆంతరంగిక భద్రతా విభాగం శ్వేతసౌధానికి పంపింది....

పాక్‌ హై కమిషనర్‌ సొహైల్‌ మహ్మద్‌కు సమన్లు జారీ

ఉగ్రదాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ హై కమిషనర్‌ను పాక్‌ స్వదేశానికి పిలిచింది. తాజా పరిస్థితులపై చర్చించేందుకునే హై కమిషనర్‌ను పిలిచినట్లు...

27, 28 తేదీల్లో ముఖాముఖి ఉంటుందని ప్రకటన : ట్రంప్‌

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌తో ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. రెండు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన...

అమెరికాలో మైనస్ 50డిగ్రీల ఉష్ణోగ్రత వణికిస్తోంది

అమెరికాలో మైనస్ 50డిగ్రీల ఉష్ణోగ్రత వణికిస్తోంది. నీళ్లు గడ్డ కట్టేస్తున్నాయి. టాయ్ లెట్ లోని వాటర్ కూడా మంచుగా మారిపోతుంది. మైనస్ 50 డిగ్రీల వేడినీళ్లు వెంటనే గడ్డకట్టేస్తున్నాయి. యూఎస్ లో...

అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయి

అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు తాత్కాలికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు సాధించలేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా...

బ్రెజిల్‌లో కూలిన ఆనకట్ట

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని ఓ గని వద్ద శుక్రవారం టైలింగ్స్ డ్యామ్ (మైనింగ్ వ్యర్థాల నిర్వహణ కోసం నిర్మించినది) కుప్పకూలడంతో దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారు. వీరిలో...

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అస్వస్థత

పనామా పత్రాల కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అస్వస్థతతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతుండడంతో బుధవారం వైద్య పరీక్షలు...

ఆస్ట్రేలియాలో అనుమానాస్పద పార్సిల్స్‌‌ కలకలం

ఆస్ట్రేలియాలో అనుమానాస్పద పార్సిల్స్‌‌ కలకలం సృష్టించాయి. మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రాలలోని దౌత్య, కాన్సులేట్‌ కార్యాలయాలకు అనుమానాస్పద పార్సిల్స్‌ వచ్చాయని అక్కడి ఫెడరల్‌ పోలీసులు వెల్లడించారు. భారత‌ దౌత్య కార్యాలయానికి కూడా ఈ పార్సిల్స్‌ వచ్చినట్లు...

శక్తివంతమైన అతి పెద్ద చైనా బాంబు

చైనా అత్యంత శక్తివంతమైన బాంబును ఆధునిక టెక్నాలజీ సహాయంతో రూపొందించింది. ఇంతకాలం అమెరికా తయారు చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద బాంబు శక్తిని చైనా బాంబు అధిగమించిందని చైనా మీడియా పేర్కొంది. చైనా...

మెక్సికో సరిహద్దుల్లో గోడ

మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టేందుకు నిధులను మంజూరు చేయకపోతే జాతీయ స్థాయిలో అత్యవసరపరిస్థితిని విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. సరిహద్దుల్లో చొరబాటుదారులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు మెక్సికో సరిహద్దుల్లో...