భారత్‌పై నిఘా పెట్టలేదు ఏశాట్‌ ప్రయోగంపై ముందే తెలుసు

భారత్‌ ఇటీవల చేపట్టిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ఏ–శాట్‌ పరీక్షపై నిఘా పెట్టినట్లు వస్తున్న వార్తలను అమెరికా రక్షణశాఖ ఖండించింది. భారత్‌ ఏ–శాట్‌ ప్రయోగాన్ని చేపడుతుందన్న విషయం తమకు ముందుగానే...

అమెరికాకు చైనా వార్నింగ్

 జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశం క్రమంగా అగ్రదేశాలు అమెరికా, చైనా మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే...

గూగుల్‌పై అమెరికా అధ్యక్షుడి యూ టర్న్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై ప్రశంసలు కురిపించారు. గూగుల్‌పై గతంలో  విమర్శలు కురిపించిన ట్రంప్‌  తాజాగా యూ టర్న్‌ తీసుకున్నారు.  పిచాయ్‌ అమెరికా సైన్యం...

ఓ శాటిలైట్‌ను పేల్చే ప‌రీక్షను భార‌త్‌ నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి

300 కిలోమీటర్ల ఎత్తులో.. అంతరిక్షం లక్ష్యాలను కూడా ఛేదించగల మిస్సైల్స్ ను తయారు చేయటం DRDO సాధించిన అద్బుతం. దేశంపై నిఘా పెట్టే శాటిలైట్లను కూల్చివేయటానికి కూడా ఈ టెక్నాలజీ ...

కజక్‌స్థాన్‌ రాజధాని ఇక ‘నుర్‌సుల్తాన్‌’

కజక్‌స్థాన్‌ రాజధాని ‘ఆస్థానా’ పేరు ‘నుర్‌సుల్తాన్‌’గా మారనుంది. తమ దేశ మాజీ అధ్యక్షుడు నుర్‌సుల్తాన్‌ నజర్‌బయెవ్‌ గౌరవార్థం రాజధాని ‘ఆస్థానా’ను నుర్‌సుల్తాన్‌గా మార్చేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. మంగళవారం...

15 లక్షల వీడియోలను తొలిగించిన ఫేస్‌బుక్

న్యూజిలాండ్‌లోని రెండు మసీదులపై జరిగిన కాల్పుల ప్రత్యక్ష ప్రసారంపై విమర్శలు రావడంతో స్పందించిన ఫేస్‌బుక్ 15 లక్షల వీడియోలను తొలిగించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదులపై దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరుపడమే...

తన కేసును తానే వాదించుకుంటానన్న బ్రెంటన్

న్యూజిలాండ్‌లోని క్రెస్త్‌చర్చ్ నగరంలో రెండు మసీదుల్లో నరమేధానికి పాల్పడిన ముష్కరుడు, ఆస్ట్రేలియా జాతీయుడైన బ్రెంటన్ టారంట్ (28)కు సంబంధించిన ఇండ్లపై ఆస్ట్రేలియా ఉగ్రవాద నిరోధక విభాగం పోలీసులు సోమవారం దాడులు...

ట‌ర్కీలో ఇవాళ భూకంపం

ట‌ర్కీలో ఇవాళ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.4గా ఉన్న‌ది. ప‌శ్చిమ ట‌ర్కీలో భూ ప్ర‌కంప‌న చోటుచేసుకున్న‌ట్లు యురోపియ‌న్ మానిట‌రింగ్ స‌ర్వీస్ పేర్కొన్న‌ది. అసిపేయ‌మ్ ప‌ట్ట‌ణానికి 5...

మూడు ఆఫ్రికా దేశాలు కుదేలు

ఐడాయి తుఫాను ఆఫ్రికా దేశాలు మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలను అతలాకుతలం చేసింది. మొజాంబిక్, జింబాబ్వేల్లో మృతుల సంఖ్య 300 దాటింది. వందల మంది ఆచూకీ తెలియడం లేదు. మృతుల...

మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైష్‌ ఎ మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ జర్మనీ పేర్కొంది. ఈ మేరకు ఐరోపా సమాఖ్య (ఈయూ)లో ఓ తీర్మానాన్ని...