రాష్ట్రంలో విస్తృతంగా వైద్య శిబిరాల నిర్వహణ
అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో సోమవారం వరకు 1,07,34,999 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఏ ఒక్క పౌరుడు కంటి చూపు కోల్పోవద్దన్న...
తడిసిన ధాన్యం..
రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట వర్షంతో తడవడంతో అవస్థలు పడుతున్నారు. వరంగల్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, మహబూబాబాద్, జనగామ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు...
6.4 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చల్లని గాలులు వీయడంతోపాటు ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురిశాయి. రెండు మూడు రోజుల క్రితం వరకు జిల్లాలో అత్యల్పంగా 12 డిగ్రీల సెల్సీయస్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా...
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి
నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి చవిచూశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 20,504 ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డిపై గెలుపొందారు. కోమటిరెడ్డి వెంకట్...
అంబర్‌పేటలో కిషన్ రెడ్డి ఓటమి
గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో గెలిచింది. ఈ సారి ఒక స్థానానికే పరిమితమైంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. అంబర్‌పేటలో కిషన్ రెడ్డి, ముషీరాబాద్‌లో...
కేసీఆర్..రెండో సారి ముఖ్యమంత్రిగా…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదలయ్యాయి. ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్...ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమౌతోంది....
వనపర్తిలో నీళ్ల నిరంజన్ రెడ్డి గెలుపు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటమి పాలయ్యారు. 51,783 ఓట్ల మెజార్టీతో నిరంజన్...
లక్ష పైనే ఏపీ నుంచి ఫోన్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకోవాలని కోరుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు బాగుండాలని చంద్రబాబు అంటుంటాడు. తెలుగు ప్రజలు...
రేపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి 87 స్థానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11:30 గంటలకు టీఆర్ఎస్ఎల్పీ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ...
ఖాతా తెరవని టీజేఎస్, సీపీఐ
తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోతుంది. ఇప్పటికే 83 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్.. మరో 4 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన...