రూపుమారుతున్న ఏకగ్రీవం

ఒకప్పుడు ఆదర్శంగా నిలిచేందుకు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ప్రజలు ఎన్నుకునేవారు. ప్రస్తుతం ధన ప్రభావంతో ఏకగ్రీవం అంటే ప్రజలకు ఏమీ ఇవ్వకపోయినా కనీసం పంచాయతీ అభివృద్ధికైనా కొంత డిపాజిట్‌ చేయాలన్న డిమాండ్‌...

శాసనసభ సమావేశాలకు ఆమోదం

ఈ నెల 17 నుంచి జరగనున్న శాసనసభ సమావేశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శాసనసభకు కొత్తగా ఎంపికైన సభ్యులకు భారత రాజ్యాంగ ప్రతులను.. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో శాసనసభకు సంబంధించిన వివిధ...

వికారాబాద్‌లో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానూ చలి వణికిస్తోంది. సాయంత్రం ఐదు అయిందంటే బయటకి రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. గ్రామాల్లో చలి తీవ్రత రెండు నుంచి మూడు డిగ్రీలకు పడిపోయింది. పట్టణ కేంద్రాల్లో 4 నుంచి...

రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత

రంగారెడ్డి జిల్లాలో 5.5 డిగ్రీలు, వికారాబాద్‌లో 5.5 డిగ్రీలు, సంగారెడ్డిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలి నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు.

తుది దశకు చేరిన మనోహరాబాద్- గజ్వేల్ మార్గం పనులు

మార్చి 31నాటికి మనోహరాబాద్- గజ్వేల్ మధ్య ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రైల్వేశాఖ కూడా మొదటి దశ పనులపై ప్రత్యేక దృష్టి...

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియామకమైన తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణం స్వీకరించారు. అనంతరం హైకోర్టులో 12 మంది జడ్జీలు ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు...

పంచాయతీ ఎన్నికల అబ్జర్వర్లుగా 26 మంది సీనియర్ ఐఏఎస్‌లు

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు 26 మంది సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు అప్పగించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరు...

అసెంబ్లీ ఓటరు జాబితా అనుసరించి..

అసెంబ్లీ ఓటరు జాబితాను అనుసరించి పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారుచేశామని, సప్లిమెంటరీ జాబితాను విడుదలచేశామని ఎన్నికల కమిషనర్ తెలిపారు. మే నెలలో సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ప్రకారం గ్రామీణ ప్రాంతంలో...

సరిపడా బ్యాలెట్ పత్రాలు

గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మొత్తం 3,36,34,279 బ్యాలెట్ పేపర్లు ముద్రించామని, అదనంగా మరో 20 శాతం (92,223) అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామని...

పక్కాగా ప్రచార ఖర్చు లెక్కింపు

పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందేనని, ఉల్లంఘించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగిరెడ్డి హెచ్చరించారు. అభ్యర్థుల తుది జాబితా ప్రదర్శించిన తర్వాతే ప్రచారం ప్రారంభించాలని సూచించారు. ఉదయం 10...