బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వెల్లడి

తెలంగాణ: వెనుకబడిన తరగతుల(బీసీ)కు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా పథకం కోసం 110మందిని ఎంపిక చేసినట్టు అటవీ, బీసీ సంక్షేమ...

ఇంటర్నేషనల్ క్రిమినల్‌వి.. ఆ హక్కు నీకెక్కడిది’

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే హక్కు కేవీపీ రామచంద్రారావుకు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రాజెక్టు పేరుతో కోట్లకు కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. స్పిల్‌ వే, ఎర్త్ కం రాక్ డ్యాం...

రేపటి నుంచి విజయ పాల ధర పెంపు

తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా సరఫరా చేస్తున్న విజయ తెలంగాణ పాల ధర గురువారం నుంచి పెరుగనున్నది. లీటర్ పాలపై రూ.2 పెంచినట్లు డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల...

ఆదిమ మానవుడి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్ష

సిద్దిపేట, పుల్లూరిబండ ప్రాంతాల్లో లభించిన శిలాయుగపు ఆదిమమానవుడి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తారు. వేల సంవత్సరాల నాటి అవశేషాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుపుతారు. ఇందుకోసం సీసీఎంబీ, దక్కన్ కాలేజీ ఆఫ్ పుణె సంస్థల...

పింఛను డబ్బులు.. లెక్కించేందుకు తిప్పలు

పెద్దేముల్: నోట్ల రద్దు వ్యవహారం పింఛను దారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ సబ్ పోస్టాఫీసు పరిధిలోని 9 బ్రాంచ్ పోస్టాఫీసులకు నెలకు రూ.50 లక్షల వరకు పింఛను కోసం...

జగన్‌ను ప్రజలు తరిమికొడతారు: సతీష్ రెడ్డి

జగన్‌ ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టిస్తే జనం తరిమికొడతారని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్ రెడ్డి హెచ్చరించారు. పులివెందులలో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని సతీష్ రెడ్డి అన్నారు. దోచుకోవడానికే వైఎస్...

న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా బెజవాడ

బెజవాడలో వ్యాపారులకు ప్రస్తుతం ఫెస్టివల్ భయం పట్టుకుంది. సెలబ్రేషన్స్ పేరు చెబితే వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్రిస్‌మస్, న్యూఇయర్ సంక్రాంతి పండుగలకు నవంబర్ నుంచే డిస్కౌంట్లు, ఆఫర్లతో ఊదరగోట్టాల్సిన వ్యాపార సంస్థలు...

పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ కబడ్డీ

తెలంగాణ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో జరుగుతున్న పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ కబడ్డీ చాంపియన్‌షిప్ తుదిఘట్టానికి చేరుకుంది. బాలుర, బాలికల విభాగాల్లో ఫైనల్ ప్రత్యర్థులెవరో ఖరారైంది. బాలుర విభాగంలో...

త‌న జ‌న్‌ధ‌న్ ఖాతాలో 100 కోట్ల బ్యాలెన్స్

త‌న జ‌న్‌ధ‌న్ ఖాతాలో 100 కోట్ల బ్యాలెన్స్ చూపిస్తున్న‌ట్లు ఓ మ‌హిళా క‌స్ట‌మ‌ర్ ప్ర‌ధాని మోదీకి ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న‌పై మీర‌ట్‌కు చెందిన బ్యాంకు ఇవాళ వివ‌ర‌ణ ఇచ్చింది. ఫిర్యాది షీత‌ల్ యాద‌వ్...

నగదు రహితం దిశగా పెద్దదగడ గ్రామం

తెలంగాణ:గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నడుం బిగించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలోని తన సొంత గ్రామమైన పెద్ద దగడను 100...