భారత్ అభివృద్ధి చేస్తున్న అణు సామర్థ్యం

భారత్ అభివృద్ధి చేస్తున్న అణు సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణితో చైనా భయపడుతున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తున్నది. అన్నికాలాలలో తనకు భాగస్వామిగా ఉంటున్న పాకిస్థాన్‌తో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు చైనా...

వికారాబాద్‌ జిల్లాకు నీరు తెచ్చి చూపిస్తా : కేసీఆర్‌

వికారాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళం పచ్చగా కళకళలాడే వరకూ విశ్రమించబోనని స్పష్టంచేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జిల్లాను జోగులాంబ జోన్‌లో...

నగదు రహితం దిశగా పెద్దదగడ గ్రామం

తెలంగాణ:గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నడుం బిగించారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలోని తన సొంత గ్రామమైన పెద్ద దగడను 100...

బడా బాబుల చేతిలో రూ.100 నోటు

రూ.100 నోటుకు డిమాండ్‌ పెరిగింది. ఇవి సరిపడా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గత లెక్కల ప్రకారం జిల్లాలో రూ.100 కోట్ల వరకు రూ.100 నోట్లు ఉన్నట్లు అంచనా ఉంది. ఇవి ఇప్పుడు...

పవన్‌తో రామకృష్ణ భేటీ.. జనసేనతో సీపీఐ దోస్తీ!

హైదరాబాద్ : సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను గురువారం ఆ పార్టీ కార్యాలయంలో సీపీఐ నేతలు ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయుసీ ఏపీ కౌన్సిల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావులు కలుసుకున్నారు....

రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో వానలు

 నాలుగు జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు భారీవృక్షాలు నేలకూలాయి. పిందె దశలో ఉన్న మామిడి రాలిపోవటంతో రైతులకు తీవ్ర...

వనపర్తిలో నీళ్ల నిరంజన్ రెడ్డి గెలుపు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఓటమి పాలయ్యారు. 51,783 ఓట్ల మెజార్టీతో నిరంజన్...

కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బాలయ్య మృతి

నిస్వార్థ సేవకుడు, నిరాడంబర జీవితానికి ప్రతీకగా నిలిచిన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య(89) అనారోగ్యంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ముగ్గురు...

నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ

కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టింది. ప్రస్తుత ఎన్నికల్లో దాదాపు 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, ముఖ్యంగా నలుగురి మధ్యే గట్టి పోటీ...

రెండు లైవ్‌ ఆర్గాన్స్‌ తరలించిన వైద్యబృందం గ్రీన్‌ఛానల్‌తో సహకరించిన ట్రాఫిక్‌ పోలీసులు

లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్‌ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్‌ కేవలం 26 నిమిషాల్లో అధిగమించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు...