పత్తి ధర పెరిగింది క్వింటా రూ.5,300

పత్తి ధర పెరిగింది. క్వింటా రూ. 5,300లకు చేరింది. దేశ వ్యాప్తంగా ఈఏడాది సాగు తగ్గడంతో రేటుహెచ్చిందని చెబుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా..ఉత్పాదక పెరగడం విశేషం. అందువల్లా రేటు పెరిగిందంటున్నారు. అయితే పెద్ద...

బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న వెల్లడి

తెలంగాణ: వెనుకబడిన తరగతుల(బీసీ)కు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యా పథకం కోసం 110మందిని ఎంపిక చేసినట్టు అటవీ, బీసీ సంక్షేమ...

వైసీపీలోకి కందుల దుర్గేశ్‌

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు కందుల లక్ష్మీ దుర్గేశ్‌ వైసీపీలో చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారంనాడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి సమక్షంలో దుర్గేశ్‌ వైసీపీ...

ఓసారి భూ.. రికార్డులు తిరగేస్తే..

రాష్ట్రంలో భూ రికార్డుల నవీకరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సంస్థానంలో రెవెన్యూ శాఖ ఏర్పాటు ఎలా జరిగింది ? నిజాం కాలం నాటి భూ రికార్డులు నేటికీ ...

అసలు “బ్లూవేల్” గేమ్ ఆడితే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? ఎవరు, ఎందుకు సృష్టించారు? తీసుకోవాల్సిన...

బ్లూ వేల్ చాలెంజ్ అనేది ఓ ఆన్ లైన్ సూసైడ్ గేమ్. ఇప్పుడు ఈ గేమ్ గురించి మ‌నం మాట్లాడు కోవ‌డానికి ఓ పేద్ద రీజనే ఉంది.దీని గురించి తెలుసుకోకపోతే ముందుముందు ఏం...

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం తీసుకొస్తా

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే న్యాయ్ పథకం తీసుకొస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడి ఖాతాలో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం...

నేడు సీఎస్ ప్రదీప్‌చంద్ర పదవీ విరమణ సభ

నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ర్టానికి రెండో ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర పదవీ విమరణ సభను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు...

ఏసీబీ వలలో ఏపీ అధికారి

ఏపీ లేబర్, ఎంప్లాయ్‌మెంట్ విభాగం జేడీ గోపురం ముని వెంకటనారాయణ ఆస్తులపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లోని కొత్తపేట శ్రీరామలింగేశ్వరకాలనీలోని వెంకటనారాయణ నివాసం, మణికొండలోని ఇల్లు, తిరుపతి, విజయవాడల్లోని ఆస్తుల...

యూపీలో రైతు రుణమాఫీ ఎలా సాధ్యం: కేటీఆర్

రైతు రుణాల మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నదని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరలో పరిస్థితి తీవ్రత గురించి ఎంతగా వివరించినా కేంద్రం నిర్దయగా వ్యవహరించిందని,...

22 నుంచి కొమురెల్లి మల్లన్న జాతర

కొమరెల్లి మల్లన్న జాతర ఈ నెల 22వ తేదీ (ఆదివారం) నుంచి వరుసగా పది ఆదివారాలపాటు నిర్వహించనున్నారు. 23న హైదరాబాద్ భక్తులకోసం పెద్దపటం వేయనున్నారు. ఆ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాలు ఉంటాయి. అగ్నిగుండాలలో...