శశికుమార్‌ కొత్త చిత్రం ఆరంభం

mtv న్యూస్‌టుడే: రజనీకాంత్‌ నటించిన ‘పేట’ సినిమాలో ఆయన స్నేహితుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శశికుమార్‌. ఇప్పుడు ‘కొంబువెచ్చ సింగండా’, ‘కెనడడి క్లబ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. సముద్రకని దర్శకత్వంలో...

తన తొలి సినిమా పోస్టర్‌పై పేడ

తన వల్లే సినిమాలు ఆడుతున్నాయని చెప్పేంత స్వార్థం తనకు లేదని నట కిరీటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. విజయవాడలో వేసిన తన తొలి సినిమా పోస్టర్‌పై పేడ కొట్టారని, అప్పుడే తన ఎదుగుదల మొదలైందని గుర్తు...

రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ త్వరలో వివాహం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళ నటుడు, వ్యాపారవేత్త అయిన విషగన్‌ వనగమూడితో ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం ఘనంగా జరగబోతోంది....

‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘ఉరీ’

ప్రాంతీయ చిత్రంగా విడుదలై.. అంతర్జాతీయంగా వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘బాహుబలి 2’. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారత చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా ఈ...

వెంకీమామ సందడి

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్యల కాంబోలో, బాబీ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా, వెంకీమామ.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న వెంకీమామ స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి...

సిబిఐ ఆఫీసర్‌గా నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా, తమిళనాట హిట్ అయిన ఇమైక్క నొడిగల్ సినిమా తెలుగులో అంజలి సిబిఐ ఆఫీసర్ పేరుతో రిలీజ్ కానుంది. తమిళ యంగ్ హీరో అథర్వ,...

అమెరికాలో అనుష్క చెల్లి

బాలీవుడ్ హీరోయిన్, విరాట్ కోహ్లి వైఫ్ అనుష్క శర్మను నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. దానికి కారణం, అచ్చు అనుష్కలా ఉన్న అమ్మాయి ఫోటో నెటిజన్స్ కంట పడడమే.. అసలేం...

ఇది నా రోజు, ఆ కత్తిగాటు నాకో గౌరవచిహ్నం..

కేన్సర్.. పుండులా మొదలై శరీరమంతా వ్యాపించి చివరకు ప్రాణాలను బలి తీసుకునే భయంకరమైన మహమ్మారి ఇది. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి ఏటా ఎన్నో...

భానుప్రియ కేసులో ట్విస్ట్

ప్రముఖ నటి భానుప్రియ ఇంట్లో తన కుమార్తె వేధింపులకు గురవుతోందని, ఆమె సోదరుడు లైంగికంగానూ వేధిస్తున్నాడంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ప్రభావతి అనే మహిళ ఆరోపణలు గుప్పించి విషయం...

హీరో తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత

జీహెచ్‌ఎంసీ అధికారులు వచ్చారన్న సమాచారం అందుకున్న తారకరత్న రెస్టారెంట్‌ దగ్గరకు చేరుకున్నారు. ఏం జరిగిందని ఆరా తీయగా.. రెస్టారెంట్‌పై తమకు ఫిర్యాదు అందాయని అధికారులు చెప్పారు. తమకు కొంత సమయం...