అమెరికాలో కీలక వడ్డీరేట్ల పెంపు

అమెరికా ఫెడరల్‌ రిజర్వు కీలక వడ్డీరేట్లను పెంచింది. బెంచ్‌మార్క్‌ వడ్డీరేట్లను 0.25శాతం మేరకు పెంచింది. దశాబ్దకాలంలో ఫెడ్‌ వడ్డీరేట్లను పెంచడం ఇది రెండోసారి. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో అమెరికా కేంద్ర బ్యాంకు...

మార్కెట్లోకి లెనోవో కే6 నోట్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లెనోవో నుంచి కే6 నోట్‌ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేశారు. శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 15వేల రిటైల్‌ స్టోర్లలో వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్‌...

ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకత

పెద్దనోట్ల రద్దు, వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)తో దీర్ఘకాలంలో అంతా మంచే జరుగుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌ అండ్‌ పీ చెబుతోంది. అవినీతి తగ్గి ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని వెల్లడించింది. అయితే...

ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు

సైరస్‌ మిస్త్రీపై టాటా సన్స్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగింది. పేనుకు పెత్తనమిస్తే.. రీతిన ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమేకాకుండా, చివరకు టాటా సన్స్‌ను వ్యవస్థాత్మకంగానే బలహీనపరచాలని, వాటాదారుల సంపద ఊడ్చుకుపోవాలని యత్నించాడని...

ఇలా నోరు తెరవగానే.. అలా..

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇలా నోరు విప్పారో లేదో అలా ప్రత్యర్థి టెలికం కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. పతనమైన మొత్తం షేర్ల విలువ దాదాపు రూ.3 వేల...

ఈసారి జీడీపీ @ 6.9 శాతం

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలంపాటు తీవ్ర ప్రభావం చూపనుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంటున్నది. ఈ పరిణామ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2016-17) వృద్ధిరేటు...

సెన్సెక్స్ @ 39,000!

వచ్చే ఏడాదిలో ఈక్విటీలు రెండంకెల (15 శాతం) రిటర్నులు పంచవచ్చని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక అంచనా వేస్తున్నది. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కనిష్ఠ రిటర్నుల వాతావరణంలో కొట్టుమిట్టాడుతున్నది. కానీ వచ్చే ఏడాది...

వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్

రైద్దెన పెద్ద నోట్ల మార్పిడి ప్రక్రియలో భాగంగా బ్యాంకుల్లోకి భారీ మొత్తాల్లో వచ్చి చేరిన డిపాజిట్లను నిర్వహించేందుకు ఆర్‌బీఐకి నగదు నిల్వల నిష్పత్తిని(సీఆర్‌ఆర్) పెంచడం తప్పనిసరైందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్...

రాయ్ పెరోల్ గడువు పెంపు

హారా చీప్ సుబ్రతా రాయ్‌కు మరోసారి ఊరట లభించింది. ఆయన పెరోల్ గడువును సుప్రీంకోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. అయితే ఇందుకోసం రూ.600 కోట్లను మార్కెట్ నియంత్రణ మండలి...

ఆరు నెలల్లో 7.1 శాతం వృద్ధి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ వృద్ధిరేటు 7.1 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్-సెప్టెంబర్...