దివిసీమ నుంచి ప్రారంభం.. సంక్రాంతి రోజు నిర్వహణ

స్థానిక పండుగలు.. కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్త ప్రచారం కల్పించి.. పర్యాటకులను ఆకర్షించాలని యోచిస్తున్న పర్యాటక శాఖ దివిసీమలో పడవల పోటీ నిర్వహణకు సన్నద్ధమవుతోంది. కేరళ తరహాలో పడవల పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కృష్ణా...

ఎన్టీఆర్‌ విగ్రహానికి అవమానం

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి అవమానం జరిగింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. మంగళవారం తెల్లవారుజామున...

రక్షకులకు రక్షణ కవచం

మన దేశానికి రక్షణ కల్పించేది సైనికులు! ఆ సైనికులకే రక్షణ కల్పించేది ఈ కవచం. ఒకప్పుడు కత్తులు, బరిసెలే ఆయుధాలు. మరి ఇప్పుడో... రసాయన, జీవ, అణు ఆయుధాలు తెరపైకి వచ్చా యి....

ఉద్దానం కిడ్నీ సమస్య ఘోర విపత్తు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఘోరవిపత్తు లాంటింది. ఒక ప్రాంతంలో వేల మంది చనిపోతుంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధీ ఎందుకు దృష్టిపెట్టడం లేదు. సమస్యను పరిష్కారం దిశగా ఎందుకు ముందుకు...

కమీషన్ల మూటలను ఢిల్లీకి మోశారు

కాంగ్రెస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేయకుండా కేవలం కమీషన్ల కోసం కాలువలు తవ్వి ఢిల్లీకి మూటలు మోసిన ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌, కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే...

బాగా తగ్గిన భక్తుల రద్దీ

ఆంగ్ల నూతన సంవత్సరాది వచ్చిందంటే ముందు రోజు నుంచే భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల కొండ ఈ ఏడాది వెలవెలబోతోంది. శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ ముందు...

ఆశలను 2017 సంపూర్ణంగా నెరవేరుస్తుంది

తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశలను 2017 సంపూర్ణంగా నెరవేరుస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ‘‘మన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించాలని మనసారా కోరుకుంటున్నాను. నా తరఫున, జనసేన...

కులాల కుమ్ములాటపై ఫోకస్‌

రాష్ట్రంలో కుల, మత, వర్గ గొడవలను అదుపునకు 2016లో ప్రత్యేక చొరవ చూపిన పోలీసు శాఖ కొత్త సంవత్సరంలో వీటి కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించిందని డీజీపీ సాంబశివరావు తెలిపారు. శేషాచలంలో ఎర్రచందనం...

ఉద్యోగ విరమణ పెంపుపై వైద్యుల అసంతృప్తి

రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య శాఖ పరిధిలో పని చేసే వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే...

విద్యుత్తు పొదుపు మహోద్యమంలో మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పిస్తాం

‘కోటి ఆశలు.. కొత్త అడుగులు .. కొత్త గమ్యాలతో కూడిన నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయాన్ని తీసుకుందాం. రాష్ట్రంలో విద్యుత్తు పొదుపు,...