ఏపీలో గ్రూప్‌-1, 2 దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఏపీ పీఎస్సీ పొడిగించింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వరకు, గ్రూప్‌-2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10వరకు పొడిగించారు....

నెల్లిమర్లలో ఉద్రిక్తత

విజయనగరం : జిల్లాలోని నెల్లిమర్లలో ఉద్రిక్తత నెలకొంది. నిన్న కుమిలి గ్రామంలో ఓటర్ల లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను వైసీపీ నేతలు పోలీసులకు పట్టించారు. పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్ లు లాక్కున్నారంటూ...

రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు కిటకిట

తెలుగువారికి ముఖ్యమైన, పెద్ద పండగ సంక్రాంతి. సొంతూళ్లో సంక్రాంతి జరుపుకోవాలని అంతా ఆశపడతారు. మరీ ముఖ్యంగా ఆంధ్రా వాళ్లు. ఏపీలో సంక్రాంతి పండగని చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. ఏ పండక్కి వెళ్లినా, వెళ్లకపోయినా...

ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం

పాఠశాలలో ఇద్దరు విద్యార్థినుల మధ్య వివాదం చెలరేగి చినికిచినికి గాలివానలా మారి గ్రామంలో తల్లిదండ్రుల మధ్య కొట్లాటకు దారితీసింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు బల్లికురవ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి...

వైసీపీ ముగింపు యాత్ర సభ’ : దేవినేని

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ’నిన్న జరిగింది పాదయాత్ర ముగింపు సభ కాదు.. వైసీపీ ముగింపు యాత్ర సభ’ అని ఎద్దేవా చేశారు. ఇక...

పోలీసుశాఖలో అవార్డులు ప్రకటించిన ఏపీ డీజీపీ

పోలీసుశాఖలో ఏబీసీడీ అవార్డులను ఏపీ డీజీపీ ఠాకూర్ గురువారం ప్రకటించారు. ఇందులో నెల్లూరు పోలీసులు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే రెండు, మూడు స్థానాల్లో విజయవా, చిత్తూరు పోలీసులు నిలిచారు. వీరికి సీఎస్...

జనసేన నేత గెడ్డం బుజ్జి

వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్టీ అధినేత పవన్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆ పార్టీ నియోజకవర్గం నేత గెడ్డం బుజ్జి కోరారు. బుధవారం...

ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుకు ఏపీ

వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రేక్ వాటర్ పోర్టుకు ఏపీ ప్రభుత్వం పునాదిరాయి వేస్తోంది. ఎన్నోమలుపులు తిరిగిన రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. పోర్టుతో పాటు పలు అనుబంధ...

సీఐఐ చైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ

సీఐఐ చైర్మన్ సంజయ్‌తో మంత్రి నారా లోకేష్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐఐ, ఏపీ ఫింటెక్ వ్యాలీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఫింటెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకారం...

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోటలో విద్యార్థిని శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్‌కోట పుణ్యగిరి కాలేజిలో ఇంటర్‌ చదువుతున్న శ్రావణిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిన్న కాలేజికి...