ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్ : చంద్రబాబు

ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు జగన్ చూపిస్తారని, వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు...

రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పింది

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున కర్నూలు రైల్వే స్టేషన్‌లో ఆ రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో...

కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా

కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలో కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్ర నిర్వహించారు.

APPSC లో 31 గెజిటెడ్ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు*అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్  ఆఫీసర్ -4*అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్-3*అసిస్టెంట్ ట్రైబల్  వెల్ఫేర్ ఆఫీసర్-2*సివిల్ అసిస్టెంట్ సర్జన్-9*జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్-6*అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్...

2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు 31 మంది సభ్యులతో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మీడియాకు...

రేపు గుంటూరులో పీఎం కిసాన్‌ పథకం ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన పీఎం కిసాన్‌ పథకాన్ని ఈ నెల 24న నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకాన్ని గుంటూరులో ప్రారంభిస్తారు.

అభ్యర్థుల ఖరారులో చంద్రబాబు వేగం

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సొంత జిల్లా కడపలోని అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థుల ఖరారులో చంద్రబాబు ఊహించని వేగం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ఆధిప త్యం సాధించే దిశగా.. మెజారిటీ స్థానాలకు...

బెజవాడలో శ్రీచైతన్య స్కూల్ బస్సు బీభత్సం

బీఆర్‌టీఎస్ రహదారి. ఈ రోడ్డుపై రద్దీ ఉంటుంది. ఉదయం వేళల్లో స్కూల్‌కు..ఆఫీసులకు..ఇతరత్రా పనులకు వెళ్లే వారితో ఈ ప్రాంతం బిజీగా ఉంటుంది. ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళుతున్న...

టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి

వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు...

జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే మద్దతు

జాతీయ స్థాయిలో సహకరించే పార్టీలకే టీడీపీ మద్దతు ఉంటుందని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకు ఎవరికి వారే పోటీచేస్తామని చెప్పారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, బూత్‌...