పట్టిసీమ పరవళ్లు 8142 క్యూసెక్కులు ఎత్తిపోత

కృష్ణమ్మను కలిసేందుకు గోదారమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. మొత్తం 24 పంపులలో 23...

టీడీపీపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా

రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే టీడీపీ నేతలకు ఎందుకంత ఉలికిపాటు? అసలు ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై ప్రధానిని కలిస్తే తప్పేంటి? అని వైఎస్సార్‌...

హిందూపురంలో కొంటేనే నీళ్లు.. ఏటా రూ.112 కోట్ల వ్యాపారం

‘‘మాది చిన్నకుటుంబం. నలుగురు సభ్యులమున్నాం. ఇంటి అవసరాలకోసం వారానికి ఒకట్యాంకు రూ. 500 పెట్టి కొనుక్కుంటున్నాం. అవి పది రోజులొస్తున్నాయి. ఏమైనానెలకు మూడు ట్యాంకర్‌లు తెప్పించుకొంటున్నాం. అవి స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం, కాలకృత్యాలకు...

పెట్రో పెంపుపై 8న సీపీఎం రాస్తారోకో

సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల ఎనిమిదిన రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు...

మోడీకి బాబు వార్నింగ్

ఏపీ సీఎం చంద్రబాబు స్వరం పెంచారు. కేంద్రంతో సై అంటే సై అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నారు. రాష్ట్రం పట్ల వివక్ష చూపితే సహించేది లేదని..తాము...

సిటీ కోర్టు, ఐటీ టవర్‌ డిజైన్లు రెడీ

రాజధానిలో సిటీ కోర్టు, ఐటీ టవర్‌ భవనాల డిజైన్లు రెడీ అయ్యాయని, ఆన్‌లైన్‌ ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధికులు ఎంపిక చేసిన వాటినే టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్‌...

ట్యాంకర్‌ నుంచి లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం సమీపంలో జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లతో వెళ్తున్న లారీ నుంచి ఆక్సిజన్‌ లీకైంది. ఆక్సిజన్‌ భారీగా లీకై జాతీయ రహదారి అంతా వ్యాపించింది. సమాచారం అందుకున్న...

వర్షాలతో నిల్వ పెరిగితే అప్పుడు చూస్తాం తెగేసి చెప్పిన ఆంధ్ర

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు ఇక నీరు విడుదల చేసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ తెగేసిచెప్పింది. సాగర్‌ నుంచి హక్కుగా తమకు రావలసిన నీటిని వదలకుండా తెలంగాణ అడ్డుకుంటోందని విమర్శించింది. ‘మాకు న్యాయంగా రావలసిన...

ఫ్లెక్సీల చించివేత పేరుతో పోలీసులు వేధింపు

వైఎస్సార్‌ సీపీ నాయకుడు సింక అప్పారావు ఆదివారం జె.ఆర్‌.పురం పోలీస్‌స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి      పాల్పడ్డారు. దీంతో బంధువులు కోపోద్రుక్తులై పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు....

అక్కినేని ‘అగస్టా’

తెలుగు సినీ కథానాయకులు నాగచైతన్య మంగళవారం కొండాపూర్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తాను కొనుగోలు చేసిన ఎంవీ అగస్టా ద్విచక్ర వాహనం (సూపర్‌ బైక్‌) రిజిస్ట్రేషన్‌ కోసం ఆయన ఉదయం 11.30 కు...