చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ బహిరంగ లేఖ

సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ -2 స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్లు అమలు కాకుండా తీసుకొచ్చిన జి.వో.570ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు....

పత్తి ధర పెరిగింది క్వింటా రూ.5,300

పత్తి ధర పెరిగింది. క్వింటా రూ. 5,300లకు చేరింది. దేశ వ్యాప్తంగా ఈఏడాది సాగు తగ్గడంతో రేటుహెచ్చిందని చెబుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గినా..ఉత్పాదక పెరగడం విశేషం. అందువల్లా రేటు పెరిగిందంటున్నారు. అయితే పెద్ద...

సినిమాహాళ్లు దేశభక్తి వేదికలా?

రాజకీయ పార్టీల విధానాల ప్రకారం దేశభక్తిని అంచనా వేయడం సరికాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రెండు రోజులుగా ట్విట్టర్‌ వేదికగా వివిధ అంశాలపై స్పందిస్తున్న పవన్‌ మూడో రోజు దేశభక్తిపై...

భళా… రామసుబ్బమ్మ.. సీఎం చంద్రబాబు ప్రశంస

అనంతపురం: జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభంలో రామసుబ్బమ్మ ప్రసంగాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఆకాశం నుంచి ఆ చంద్రుడు వెన్నెల...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టో

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. విభాగాల వారీగా ప్రజలకు ఏమేం చేస్తామో పేర్కొంది. రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, 60 ఏళ్ల...

ఉద్దానం కిడ్నీ సమస్య ఘోర విపత్తు

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఘోరవిపత్తు లాంటింది. ఒక ప్రాంతంలో వేల మంది చనిపోతుంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధీ ఎందుకు దృష్టిపెట్టడం లేదు. సమస్యను పరిష్కారం దిశగా ఎందుకు ముందుకు...

హెరిటేజ్‌ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌ ఆత్మహత్యహరిబాబు రాసిన సూసైడ్‌ నోట్‌

ఒంగోలు నగరంలో ఉంటున్న ఆయన.. కంపెనీ తనకు సరఫరా చేస్తున్న పాలు ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదనంగా డిపాజిట్‌ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాల...

వైసీపీలోకి కందుల దుర్గేశ్‌

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు కందుల లక్ష్మీ దుర్గేశ్‌ వైసీపీలో చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారంనాడు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన రెడ్డి సమక్షంలో దుర్గేశ్‌ వైసీపీ...

నిహారిక పెళ్లి వార్తలపై స్పందించిన నాగబాబు

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి విమర్శలు .. రూమర్లు వచ్చినా, వెంటనే నాగబాబు తనదైన శైలిలో వాటిని ఖండిస్తూ ఉంటారు. అసలు విషయాన్ని స్పష్టం చేయడానికి .. అవతలివారిపై మండిపడటానికి ఆయన ఎంతమాత్రం...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రెయిన్‌గన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రెయిన్‌గన్స్‌ ప్రయోగాన్ని పరిశీలించి ఇతర దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నించాలని ప్రపంచబ్యాంకు అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. దావోస్‌ పర్యాటనలో భాగంగా వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులతో ఆయన...