ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ భార్య

ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో మంత్రి నారాయణ ప్రతినిధిగా మీ ముందుకొచ్చానని మంత్రిని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించాలని ఆయన సతీమణి రమాదేవి ఓట ర్లను అభ్యర్థించారు. నగరంలోని 3...

డబ్బు సీజ్‌లో దేశంలోనే ఏపీ టాప్

ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది....

హైకోర్టులో వివేకా హత్యకేసులో వాదనలు

మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసులో దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు విచారించింది. పిటిషర్ల తరపున న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం...

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు: పోసాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టారు. మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. పవన్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణలో శాంతిభద్రతలు...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన...

ఉపాధి కూలీలకు ఎన్నికల ఆఫర్‌

 మండలంలో టీడీపీకి ఓటు వేసే పనైనా పనులకు రావాల్సిన అవసరం లేదు. పనులకు వచ్చినా కనిపించి వెళ్తే చాలు.. మీరు ఎప్పుడు పనికి వచ్చినా ఫర్వాలేదు. మీకు రావాల్సిన పూర్తి...

రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి

‘‘ఇవి ప్రజా ఎన్నికలు కావాలి. రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో తెలుగుదేశానికి మద్దతు పలకాలి. మీరే అభ్యర్థులుగా భావించి పార్టీకి ఏకపక్ష విజయం అందించాలి. రాష్ట్రంలోని 175...

వైకాపాకు ఓటేస్తే మరణశాసనమే :చంద్రబాబు

ఇప్పటికే సన్నాహక సమావేశాలతో రాష్ట్రాన్ని చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికల ప్రచార గోదాలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, నూజివీడు, ఏలూరు సభల్లో...

చిన్నాన్నసుబ్బారెడ్డి ఉభయగోదావరి బాధ్యతలకూ దూరం

జగన్‌ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనకు ఈసారి పార్టీ టిక్కెట్‌ లభించకపోవడంతో అలకబూనారు. తెదేపా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తీసుకొచ్చి లోక్‌సభకు పోటీ చేయిస్తుండడంతో మనస్తాపం...

ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం 1962లో

ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ  శాసనసభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1967లో గంగుల తిమ్మారెడ్డి(గంగుల ప్రభాకర్‌రెడ్డి తండ్రి)తో కుటుంబ రాజకీయాలు మొదలయ్యాయి. తర్వాత ఎస్వీ సుబ్బారెడ్డి(శోభానాగిరెడ్డి తండ్రి) 1972లో రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేగా...