ఉపాధి కూలీలకు ఎన్నికల ఆఫర్‌

 మండలంలో టీడీపీకి ఓటు వేసే పనైనా పనులకు రావాల్సిన అవసరం లేదు. పనులకు వచ్చినా కనిపించి వెళ్తే చాలు.. మీరు ఎప్పుడు పనికి వచ్చినా ఫర్వాలేదు. మీకు రావాల్సిన పూర్తి...

రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి

‘‘ఇవి ప్రజా ఎన్నికలు కావాలి. రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో తెలుగుదేశానికి మద్దతు పలకాలి. మీరే అభ్యర్థులుగా భావించి పార్టీకి ఏకపక్ష విజయం అందించాలి. రాష్ట్రంలోని 175...

వైకాపాకు ఓటేస్తే మరణశాసనమే :చంద్రబాబు

ఇప్పటికే సన్నాహక సమావేశాలతో రాష్ట్రాన్ని చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్నికల ప్రచార గోదాలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, నూజివీడు, ఏలూరు సభల్లో...

చిన్నాన్నసుబ్బారెడ్డి ఉభయగోదావరి బాధ్యతలకూ దూరం

జగన్‌ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనకు ఈసారి పార్టీ టిక్కెట్‌ లభించకపోవడంతో అలకబూనారు. తెదేపా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తీసుకొచ్చి లోక్‌సభకు పోటీ చేయిస్తుండడంతో మనస్తాపం...

ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం 1962లో

ఆంధ్రప్రదేశ్‌లోని ఆళ్లగడ్డ  శాసనసభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1967లో గంగుల తిమ్మారెడ్డి(గంగుల ప్రభాకర్‌రెడ్డి తండ్రి)తో కుటుంబ రాజకీయాలు మొదలయ్యాయి. తర్వాత ఎస్వీ సుబ్బారెడ్డి(శోభానాగిరెడ్డి తండ్రి) 1972లో రంగప్రవేశం చేసి ఎమ్మెల్యేగా...

నిన్ను నమ్మం బాబూ..అంటున్న రైతన్నలు

మార్కాపురం పట్టణ సమీపంలోని పెద్ద నాగులవరం గ్రామ ఇలాకాలో గుండ్లకమ్మపై నాలుగేళ్ల క్రితం రూ.9 కోట్లతో భారీ చెక్‌డ్యామ్‌ నిర్మించారు. మెకానికల్‌ గేట్లు అమర్చలేదు. చెక్‌డ్యామ్‌ నిర్మించినా ఉపయోగం లేకుండా...

150+ మావే ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ధీమా

రాష్ట్రంలో తెదేపా గాలి బలంగా వీస్తోందని, 150కి మించి అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం 4 జిల్లాల్లో తెదేపా కార్యకర్తల...

ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

1. అరకు(ఎస్టీ)- శృతిదేవి   2. శ్రీకాకుళం- దోల జగన్మోహనరావు 3. విజయనగరం-ఎడ్ల ఆదిరాజు  4. అనకాపల్లి-...

మూడో జాబితా విడుదల చేసిన జనసేన

శాసనసభ అభ్యర్థులు వీరే..1. టెక్కలి: కణితి కిరణ్‌కుమార్‌2. పాలకొల్లు: గుణ్ణం నాగబాబు3. గుంటూరు తూర్పు: షేక్‌ జియాఉర్‌ రెహ్మాన్‌4. రేపల్లె: కమతం సాంబశివరావు5. చిలకలూరిపేట: మిరియాల రత్నకుమారి6. మాచర్ల: కె.రమాదేవి7....

చిరంజీవి బాటలో పవన్‌

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే అంశంపై ఒక స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం...