8వ వికెట్ కోల్పోయిన భారత్

0
15

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ 8వ వికెట్‌ కోల్పోయింది. 541 పరుగుల వద్ద సాహా(117) ఔటయ్యాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు సాధించింది. కాగా భారత్ ప్రస్తుతం 549 పరుగులు సాధించి, 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here