68 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భారత బ్యాట్స్‌మెన్లు

0
19

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆఢుతున్నారు. ఈ క్రమంలో భారత్.. ఆసీస్ స్కోరు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 36/6తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌ను పుజారా-సాహా పటిష్ట స్థితిలో నిలిపారు. అంతేకాదు వీరిద్దరూ ఏడో వికెట్‌కు 135పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా 68 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టారు. 1948లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో హేము అధికారి-విజయ్ హజారే ఏడో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. ఈ రికార్డును పుజారా-సాహా బద్దలు కొట్టారు. ప్రస్తుతం భారత్ 172 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసింది. పుజారా 176, సాహా 76 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 15 పరుగుల ఆధిక్యంలో ఉం

LEAVE A REPLY