4 నిమిషాలకో రోడ్డుప్రమాదం!

0
24

ప్రమాదాలకు రాజధానిగా భారత్ పేరొందడంపై సుప్రీంకోర్టు ఆవేదన
దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో డ్రంకెన్ డ్రైవింగ్ కూడా ఒకటని ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. చట్టాలను సక్రమంగా అమలుచేయడం ద్వారా వాటిని నివారించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తద్వారా రోడ్డు ప్రమాదాలకు రాజధాని భారత్ అన్న అపవాదును కూడా పోగొట్టుకోవచ్చని తెలిపింది.

LEAVE A REPLY