34వ రోజు పట్టుకుంటే కోట్ల కట్టలు!

0
20

రోజు రోజుకు తగ్గాల్సిన కరెన్సీ కష్టాలు.. నానాటికీ పెరుగుతున్నాయి. అర్ధరాత్రి.. చలిలోనూ ఏటీఎంల ముందు రూ.2వేల కోసం క్యూ లైన్లలో నిలువడం సామాన్యులకు తప్పడం లేదు. మరోవైపు కోట్లకొద్దీ కొత్తనోట్లు అక్రమార్కుల నుంచి ప్రతి రోజూ పట్టుబడుతూనే ఉన్నాయి. సోమవారం రాజస్థాన్‌లో వేర్వేరు ఘటనల్లో రూ.93.52 లక్షల కొత్త నోట్లు అధికారులు స్వాధీనం చేసుకోగా.. అసోంలో ఏకంగా సుమారు కోటిన్నర విలువైన కొత్త నోట్లు ఓ వ్యాపారి వద్ద పట్టుబడ్డాయి.

LEAVE A REPLY