31 జిల్లాల తెలంగాణ

0
178

తెలంగాణ: జిల్లా సమగ్ర ప్రణాళికల కోసం రాష్ట్ర ప్రభుత్వం నో యువర్ డిస్ట్రిక్ట్-ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ పేరుతో జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని బుక్‌లెట్ రూపంలో రూపొందించింది. మొత్తం 31 జిల్లాల మ్యాప్‌లతో పాటు సమగ్ర వివరాలను ఇందులో ఉంచారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన ఈ బుక్‌లెట్ జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు మార్గదర్శిగా ఉంటుంది. 2011 జనాభా లెక్కలను సైతం పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో జిల్లా విస్తీర్ణం ఎంత ఉంది.. జనాభా, గ్రామాలు, స్త్రీ, పురుష నిష్పత్తి, పట్టణ, గ్రామీణ జనాభా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. అక్షరాస్యత శాతం ఎంత ఉన్నది.

LEAVE A REPLY