3 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు

0
18

 షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. నవంబర్‌ 16 నుంచి డిసెంబర్‌ 24 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్లు మూడు టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల్లో తలపడతాయి. ముందుగా టెస్టు సిరీస్‌ జరుగుతుంది. నవంబర్‌ 11 నుంచి 13 వరకు ఇరు జట్ల మధ్య కోల్‌కతా ఈడెన్‌ గార్డన్స్‌లో వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఇదే మైదానంలో నవంబర్‌ 16 నుంచి 20 వరకు తొలి టెస్టు ఆడతాయి. నవంబర్‌ 24 నుంచి  28 వరకు జరగనున్న రెండో టెస్టుకు నాగపూర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మూడో టెస్టు(డిసెంబర్‌ 2-6) కూడా ఇక్కడే జరుగుతుంది.

వన్డే షెడ్యూల్‌
మొదటి వన్డే: డిసెంబర్‌ 10, ధర్మశాల
రెండో వన్డే: డిసెంబర్‌ 13, మొహాలి
మూడో వన్డే: డిసెంబర్‌ 17, వైజాగ్‌

టి20 షెడ్యూల్‌
ఫస్ట్‌ టి20: డిసెంబర్‌ 20, కటక్‌
సెకండ్ టి20: డిసెంబర్‌ 22, ఇండోర్‌
థర్డ్‌ టి20: డిసెంబర్‌ 24, ముంబై

LEAVE A REPLY