187వ రోజు జగన్ పాదయాత్ర ప్రారంభం

0
9

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్ర 187వ రోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి జగన్‌ పాదయాత్ర మొదలైంది. ముందుగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరికి జగన్ హారతిచ్చారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై పాదయాత్రగా ముందుకు సాగారు.

LEAVE A REPLY