170 పదాలతో 50 లక్షల వాక్యాలు

0
9

మహారాష్ట్రలోని ఓ ఉపాధ్యాయుడు కేవలం 170 పదాలతో 50 లక్షల వాక్యాలు రాసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. పాల్ఘర్ జిల్లా దహానుకు చెందిన హైస్కూలు టీచరు బాలాసాహెబ్ చవాన్‌కు ఇటీవలే నిర్వాహకుల నుంచి ధృవీకరణ పత్రం అందింది. 170 పదాల ఆధారంగా 50 లక్షల వాక్యాలు ఆయన సృష్టించారు. అంతర్జాతీయంగా ఇలాంటి కృషి ఏదీ లేదని తెలుసుకున్న బాలాసాహెబ్ ప్రపంచ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

LEAVE A REPLY