11 రాష్ర్టాల్లో హోదా నిలిపివేత

0
24

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వచ్చే మార్చి తరువాత ప్రత్యేకహోదా అనుభవిస్తున్న 11 రాష్ట్రాల్లోనూ హోదాను నిలిపివేస్తున్నట్లు బీజేపీ అఖిలభారత మహిళామోర్చా ఇనచార్జి దగ్గుబాటి పురందేశ్వరి అ న్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here