1 సౌరవ్‌ గంగూలీ

0
22

సుప్రీం కోర్టు చారిత్రక తీర్పుతో బీసీసీఐ తల లేని మొండెంలా తయారైంది. సంస్కరణల అమలును వ్యతిరేకిస్తూ కాలయాపన చేసిన అధ్యక్ష, కార్యదర్శిపై అత్యున్నత న్యాయస్థానం వేటు వేసింది. దీంతో బోర్డు ఎలా నడుస్తుందనే దానిపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో బోర్డు పగ్గాలు చేపట్టి.. సంక్షోభం నుంచి భారత క్రికెట్‌ను గట్టెక్కించగల సమర్థుడి కోసం అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మైదానంలో దేశం కోసం పోరాడిన క్రికెట్‌ వీరులే.. బీసీసీఐ అధ్యక్ష పీఠంపై కూర్చుంటే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టాప్‌ బాస్‌గా నిలిచే అర్హత ఉన్న ఐదుగురు మాజీలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here