హైదరాబాద్ లో సచిన్ హెల్మెట్ పాఠాలు

0
21

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ వచ్చాడు. కారులో ఉన్న తనను చూసి సెల్ఫీలు దిగడానికి వచ్చిన ఇద్దరు యువకులకు హెల్మెట్ పాఠాలు చెప్పాడు. ఆ యువకులు సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉన్నా.. మాస్టర్ మాత్రం హెల్మెట్ ప్రాధాన్యాన్ని చెబుతూ పోయాడు. జీవితం ఎంతో విలువైనదని, నెక్ట్స్ టైమ్ బయటకు వచ్చినపుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలని సూచించాడు. హెల్మెట్ పెట్టుకుంటానని ప్రామిస్ ఇవ్వండని అని కూడా ఆ యువకులను అడిగాడు మాస్టర్. ఆ తర్వాత తనను విష్ చేసిన మరో బైకర్ కి కూడా హెల్మెట్ వేసుకో అంటూ చెప్పడం విశేషం. ఈ వీడియోను మాస్టర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here